సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

18, అక్టోబర్ 2022, మంగళవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 11

 శ్రీచక్రదేవతల గాయత్రీమంత్రములు

1.       గణపతి గాయత్రి – ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి| తన్నో దంతిః ప్రచోదయాత్||

2.       వటుక గాయత్రి – ఆపదుద్దరణాయ విద్మహే వటుకేశ్వరాయ ధీమహి తన్నో వీరః ప్రచోదయాత్|

3.       క్షేత్రపాల గాయత్రి – ఓం దిగంబరాయ విద్మహే కపాలహస్తాయ ధీమహి తన్నః క్షేత్రపాలః ప్రచోదయాత్|

4.       యోగిని గాయత్రి – ఓం వ్యాపికాయై విద్మహే నానారూపాయ ధీమహి తన్నో యోగినీ ప్రచోదయాత్|

5.       ఇంద్ర గాయత్రి – ఓం దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయా ధీమహి తన్నః శక్రః ప్రచోదయాత్|

6.       వహ్ని గాయత్రి – దురనేత్రాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో వహ్నిః ప్రచోదయాత్|

7.       యమ గాయత్రి – ఓం వవస్వతాయ విద్మహే దండ హస్తాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్|

8.       నిరృతి గాయత్రి – ఓం నిశాచరాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో నిర్రుతిః ప్రచోదయాత్|

9.       వరుణ గాయత్రి – శుద్ధహస్తాయ విద్మహే పాశ హస్తాయ ధీమహి తన్నో వరుణః ప్రచోదయాత్|

10.    కుబేర గాయత్రి – యక్షేస్వరాయ విద్మహే గదాహస్తాయ ధీమహి తన్నో యక్షః ప్రచోదయాత్|

11.    శివ గాయత్రి – సర్వేశ్వరాయ విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్|

12.    బ్రహ్మ గాయత్రి – చతురాననాయ విద్మహే దేవ వక్త్రాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్|

13.    అనంత గాయత్రి – పాతాళవాసినే విద్మహే సహస్రవదనాయ ధీమహి తన్నో అనంతః ప్రచోదయాత్|

14.    వజ్ర గాయత్రి – శతకోటినే విద్మహే మహావజ్రాయ ధీమహి తన్నో వజ్రం ప్రచోదయాత్|

15.    వాయు గాయత్రి – సర్వప్రాణాయ విద్మహే యష్టిహస్తాయ ధీమహి తన్నో వాయుః ప్రచోదయాత్|

16.    శక్తి గాయత్రి – తీక్ష్ణభల్లాయ విద్మహే దీర్ఘ దండాయ ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్|

17.    దండ గాయత్రి – శత్రుఘ్నాయ విద్మహే దీర్ఘకాయాయ ధీమహి తన్నో దండః ప్రచోదయాత్|

18.    ఖడ్గ గాయత్రి – తీక్ష్ణధారాయ విద్మహే త్రిమూర్త్యాత్మకాయ ధీమహి తన్నః ఖడ్గ ప్రచోదయాత్|

19.    పాశ గాయత్రి – జగదాకర్షణాయ విద్మహే మహాపాశాయ ధీమహి తన్నో పాశః ప్రచోదయాత్|

20.    అంకుశ గాయత్రి – వశీకరణాయ విద్మహే మహాఙ్కుశాయ ధీమహి తన్నో అంకుశ ప్రచోదయాత్| 

21.    గదా గాయత్రి – అయఃసారాయ విద్మహే దీర్ఘ గాయత్ర్యై ధీమహై తన్నో గదా ప్రచోదయాత్|

22.    శూల గాయత్రి – తీక్ష్ణ శిఖాయ విద్మహే మహాకాయాయ ధీమహి తన్నో శూలం ప్రచోదయాత్|

23.    పద్మ గాయత్రి – రమావాసాయ విద్మహే సహస్ర పత్రాయ ధీమహి తన్నో పద్మం ప్రచోదయాత్|

24.    సుదర్శన గాయత్రి – సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రం ప్రచోదయాత్|

25.    అణిమా గాయత్రి – అణిమాసిద్ధ్యై విద్మహే వరాభయహస్తాయై ధీమహి తన్నః సిద్ధిః ప్రచోదయాత్|

26.    లఘిమా గాయత్రి – లఘిమాసిద్ధ్యై విద్మహే నిధివాహనాయై ధీమహి తన్నో లఘిమా ప్రచోదయాత్|

27.    మహిమా గాయత్రి – మహిమాసిద్ధ్యై విద్మహే మహాసిద్ధ్యై ధీమహి తన్నో మహిమా ప్రచోదయాత్|

28.    ఈశిత్వ గాయత్రి – ఈశిత్వసిద్ధ్యై విద్మహే జగద్వాపికాయై ధీమహి తన్నః సిద్ధిః ప్రచోదయాత్|

29.    వశిత్వ గాయత్రి – వశిత్వసిద్ధ్యై విద్మహే శోణవర్ణాయై ధీమహి తన్నః సిద్ధిః ప్రచోదయాత్|

30.    ప్రాకామ్య గాయత్రి – ప్రాకామ్యసిద్ధ్యై విద్మహే నిధివాహనాయి ధీమహి తన్నః సిద్ధిః ప్రచోదయాత్|

31.    ఇచ్ఛా గాయత్రి – ఇచ్ఛాసిద్ధ్యై విద్మహే పద్మహస్తాయై ధీమహి తన్నః సిద్ధిః ప్రచోదయాత్|

32.    భుక్తి గాయత్రి – భుక్తిసిద్ధ్యై విద్మహే మహాసిద్ధ్యై ధీమహి తన్నః సిద్ధిః ప్రచోదయాత్|

33.    రస గాయత్రి - రససిద్ధ్యై విద్మహే భక్తవత్సలాయై ధీమహి తన్నః సిద్ధిః ప్రచోదయాత్|

34.    మోక్ష సిద్ధి గాయత్రి – మోక్షసిద్ధ్యై విద్మహే మహానిర్మలాయై ధీమహి తన్నః సిద్ధిః ప్రచోదయాత్|

35.    బ్రాహ్మీ గాయత్రి -బ్రహ్మశక్త్యై విద్మహే పీతవర్ణాయై ధీమహి తన్నో బ్రాహ్మీ ప్రచోదయాత్|

36.    మాహేశ్వరి గాయత్రి – శ్వేతవర్ణాయై విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నో మాహేశ్వరీ ప్రచోదయాత్|

37.    కౌమారి గాయత్రి – శిఖివాహనాయై విద్మహే శక్తిహాస్తాయ ధీమహి తన్నః కౌమారి ప్రచోదయాత్|

38.    వైష్ణవి గాయత్రి – శ్యామవర్ణాయై విద్మహే చక్రహస్తాయ ధీమహి తన్నో వైష్ణవి ప్రచోదయాత్|

39.    వారాహి గాయత్రి – శ్యామలాయై విద్మహే హాలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్|

40.    ఐంద్రీ గాయత్రి – శ్యామవర్ణాయై విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఐంద్రీ ప్రచోదయాత్|

41.    చాముండా గాయత్రి – కృష్ణవర్ణాయై విద్మహే శూలహస్తాయై ధీమహి తన్నశ్చాముండా ప్రచోదయాత్|

42.    లక్ష్మీ గాయత్రి – పీతవర్ణాయై విద్మహే పద్మహస్తాయై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్|

43.    సర్వసంక్షోభిణీ గాయత్రి – సర్వసంక్షోభిణ్యై విద్మహే వరహస్తాయ ధీమహి తన్నో ముద్రా ప్రచోదయాత్|

44.    సర్వవిద్రావిణి గాయత్రి – సర్వవిద్రావిణ్యై విద్మహే మహాద్రావిణ్యై ధీమహి తన్నో ముద్రా ప్రచోదయాత్|

45.    సర్వాకర్షిణి గాయత్రి – సర్వాకర్షిణ్యై విద్మహే మహాముద్రాయై ధీమహి తన్నో ముద్రా ప్రచోదయాత్|

46.    సర్వవశంకరి గాయత్రి – సర్వవశంకర్యై విద్మహే మహావశ్యాయై ధీమహి తన్నో ముద్రా ప్రచోదయాత్|

47.    సర్వోన్మాదిని గాయత్రి – సర్వోన్మాదిన్యై విద్మహే మహామాయాయై ధీమహి తన్నో ముద్రా ప్రచోదయాత్|

48.    సర్వమహాంకుశ గాయత్రి – మహాఙ్కుశాయై విద్మహే శోణవర్ణాయై ధీమహి తన్నో ముద్రా ప్రచోదయాత్|

49.    సర్వఖేచరి గాయత్రి – సర్వఖేచర్యై విద్మహే గగనవర్ణాయై ధీమహి తన్నో ముద్రా ప్రచోదయాత్|

50.    సర్వబీజ గాయత్రి – బీజరూపాయై విద్మహే మహాబీజాయై ధీమహి తన్నో ముద్రా ప్రచోదయాత్|

51.    సర్వయోని గాయత్రి – మహాయోన్యై విద్మహే విశ్వజనన్యై ధీమహి తన్నో ముద్రా ప్రచోదయాత్|

52.    సర్వత్రిఖండా గాయత్రి – త్రిఖండాయై విద్మహే త్రికాత్మికాయై ధీమహి తన్నో ముద్రా ప్రచోదయాత్|

53.    కామాకర్షిణి గాయత్రి – ఓం కామాకర్షిణ్యై విద్మహే రక్తవస్త్రాయై ధీమహి తన్నః కలా ప్రచోదయాత్|

54.    బుద్ధ్యాకర్షిణి గాయత్రి – బుద్ధ్యాకర్షిణ్యై విద్మహే బుద్ధ్యాత్మికాయై ధీమహి తన్నః కలా ప్రచోదయాత్|

55.    అహంకారాకర్షిణి గాయత్రి – అహంకారాకర్షిణ్యై విద్మహే తత్త్వాత్మికాయై ధీమహి తన్నః కలా ప్రచోదయాత్|

56.    శబ్దాకర్షిణి గాయత్రి – శబ్దాకర్షిణ్యై విద్మహే సర్వశబ్దాత్మికాయై ధీమహి తన్నః కలా ప్రచోదయాత్|

57.    స్పర్శాకర్షిణి గాయత్రి – స్పర్శాకర్షిణ్యై విద్మహే స్పర్శాత్మికాయై ధీమహి తన్నః కళాప్రచోదయాత్|

58.    రూపాకర్షిణి గాయత్రి – రూపాకర్షిణ్యై విద్మహే రూపాత్మికాయై ధీమహి తన్నః కళాప్రచోదయాత్|

59.    రసాకర్షిణి గాయత్రి – రసాకర్షిణ్యై విద్మహే రసాత్మికాయై ధీమహి తన్నః కళాప్రచోదయాత్|

60.    గంధాకర్షిణి గాయత్రి – గంధాకర్షిణ్యై విద్మహే గంధాత్మికాయై ధీమహి తన్నః కళాప్రచోదయాత్|

61.    చిత్తాకర్షిణి గాయత్రి – చిత్తాకర్షిణ్యై విద్మహే చిత్తాత్మికాయై ధీమహి తన్నః కళాప్రచోదయాత్|

62.    ధైర్యాకర్షిణి గాయత్రి – ధైర్యాకర్షిణ్యై విద్మహే ధైర్యాత్మికాయై ధీమహి తన్నః కళాప్రచోదయాత్|

63.    స్మృత్యాకర్షిణి గాయత్రి – స్మృత్యాకర్షిణ్యై విద్మహే స్మృతి స్వరూపిణ్యై ధీమహి తన్నః కళాప్రచోదయాత్|

64.    నామాకర్షిణి గాయత్రి – నామాకర్షిణ్యై విద్మహే నామాత్మికాయై ధీమహి తన్నః కళాప్రచోదయాత్|

65.    బీజాకర్షిణి గాయత్రి – బీజాకర్షిణ్యై విద్మహే బీజాత్మికాయై ధీమహి తన్నః కళాప్రచోదయాత్|

66.    ఆత్మాకర్షిణి గాయత్రి – ఆత్మాకర్షిణ్యై విద్మహే ఆత్మస్వరూపిణ్యై ధీమహి తన్నః కళాప్రచోదయాత్|

67.    అమృతాకర్షిణి గాయత్రి – అమృతాకర్షిణ్యై విద్మహే అమృతస్వరూపిణ్యై ధీమహి తన్నః కళాప్రచోదయాత్|

68.    శరీరాకర్షిణి గాయత్రి – శరీరాకర్షిణ్యై విద్మహే శరీరాత్మికాయై ధీమహి ధీమహి తన్నః కళాప్రచోదయాత్|

69.    అనంగకుసుమ గాయత్రి – అనంగకుసుమాయై విద్మహే రక్తకంచుకాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

70.    అనంగమేఖల గాయత్రి – అనంగమేఖలాయై విద్మహే పాశహస్తాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

71.    అనంగమదన గాయత్రి – అనంగమదనాయై విద్మహే శరహస్తాయ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

72.    అనంగమదనాతురా  గాయత్రి – అనంగమదనాతురాయై విద్మహే ధనుర్హస్తాయ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

73.    అనంగరేఖ గాయత్రి – అనంగరేఖాయై విద్మహే దీర్ఘకేశిన్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

74.    అనంగవేగిని గాయత్రి – అనంగవేగిన్యై విద్మహే సృణిహస్తాయ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

75.    అనంగాంకుశ గాయత్రి – అనఙ్గాంకుశాయై విద్మహే నిత్యక్లేదిన్యై ధీమహి ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

76.    అనంగమాలిని గాయత్రి – అనంగమాలిన్యై విద్మహే సుప్రసన్నాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

77.    సర్వసంక్షోభిణి గాయత్రి – సర్వసంక్షోభిణ్యై విద్మహే బాణహస్తాయ ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్|

78.    సర్వవిద్రావిణి గాయత్రి – సర్వవిద్రావిణ్యై విద్మహే కార్ముకహస్తాయ ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్|

79.    సర్వాకర్షిణి గాయత్రి – సర్వాకర్షిణ్యై విద్మహే శోణ వర్ణాయ ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్|

80.    సర్వాహ్లాదిని గాయత్రి – సర్వాహ్లాదిన్యై విద్మహే జగద్వాపిన్యై ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్|

81.    సర్వసమ్మోహిని గాయత్రి – సర్వసమ్మోహిన్యై విద్మహే జగన్మోహిన్యై ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్|

82.    సర్వస్తంభిని గాయత్రి – సర్వస్తంభిన్యై విద్మహే జగత్సంభిన్యై ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్|

83.    సర్వజృంభిణి గాయత్రి – సర్వజృంభిణ్యై విద్మహే జగద్రంజన్యై ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్|

84.    సర్వవశంకరి గాయత్రి – (మూలములో చెప్పబడలేదు)

85.    సర్వరంజని గాయత్రి – సర్వరంజిన్యై విద్మహే వైడూర్యవర్ణాయ ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్|

86.    సర్వోన్మాదిని గాయత్రి – సర్వోన్మాదిన్యై విద్మహే జగన్మాయాయ ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్|

87.    సర్వార్థసాధిని గాయత్రి – సర్వార్థసాధిన్యై విద్మహే పురుషార్థదాయ ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్|

88.    సర్వసంపత్తిపూరణి గాయత్రి – సర్వసంపత్ప్రపూరిణ్యై విద్మహే సంపాదాత్మికాయై ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్|

89.    సర్వమంత్రమయి గాయత్రి – సర్వమంత్రమయై విద్మహే మంత్రమాత్రే ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్|

90.    సర్వద్వంద్వక్షయంకరి గాయత్రి – సర్వద్వంద్వక్షయంకర్యై విద్మహే కళాత్మికాయై ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్|

91.    సర్వసిద్ధిప్రదా గాయత్రి – సర్వసిద్ధిప్రదాయై విద్మహే శ్వేతవర్ణాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

92.    సర్వసంపత్ర్పదా గాయత్రి – సర్వసంపత్ప్రదాయై విద్మహే మహాలక్ష్మ్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

93.    సర్వప్రియంకరి గాయత్రి – సర్వప్రియంకర్యై విద్మహే కుందవర్ణాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

94.    సర్వమంగళకారిణి గాయత్రి – సర్వమంగళకారిణ్యై విద్మహే మంగళాత్మికాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

95.    సర్వకామప్రద గాయత్రి – సర్వకామప్రదాయై విద్మహే కల్పలతాత్మికాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

96.    సర్వదుఃఖవిమోచిని గాయత్రి – సర్వదుఃఖవిమోచిన్యై విద్మహే హర్షప్రదాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

97.    సర్వమృత్యుప్రశమని గాయత్రి – సర్వమృత్యుప్రశమన్యై విద్మహే సర్వసంజీవిన్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

98.    సర్వవిఘ్ననివారిణి గాయత్రి – సర్వవిఘ్ననివారిణ్యై విద్మహే సర్వకామాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

99.    సర్వాంగసుందరి గాయత్రి – సర్వాంగసుందర్యై విద్మహే జగద్యోన్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

100.      సర్వసౌభాగ్యదాయిని గాయత్రి – సర్వసౌభాగ్యదాయిన్యై విద్మహే జగజ్జనన్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

ఇంకాఉంది....

కామెంట్‌లు లేవు: