సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

5, మే 2022, గురువారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 4

 

16. పరాప్రాసాద మంత్రము

అనంత చంద్రుడు = నాద బిందువు, భువన = ఓంకారము, బిందువు = హకారము, బిందుయుగము = సకారము. వీటి సంయోగముతో హ్సౌం బీజము పుట్టును. దీనిని విలోమం చేయగా అది స్హౌం అవుతుంది. ఈ రెండు బీజములతోనూ “హ్సౌంస్హౌం” అను మంత్రము జనిస్తుంది.

అస్యశ్రీ పరాప్రాసాద మంత్రస్య| పరశంభు ఋషిః| గాయత్రీశ్చందః| అర్థనారీశ్వరో దేవో దేవతా| హ్సాంస్హాం-హృదయాయనమః| హ్సీంస్హీం- శిరసేస్వాహా|హ్సూంస్హూం– శిఖాయై వషట్| హ్సైంస్హైం-కవచాయహుం| హ్సౌంస్హౌం-నేత్రత్రయాయవౌషట్| హ్సఃస్హః – అస్త్రాయఫట్|

మంత్రం: హ్సౌంస్హౌం

షోఢాన్యాసమునకు ముందు మహాషోఢాన్యాసము చెయ్యాలి. షోఢాన్యాసము సిద్ధి కావాలనే వారు ఏకాగ్రతతో న్యాసము చెయ్యాలి.

వినియోగం:

అస్య మహాషోఢాన్యాసస్య బ్రహ్మా ఋషిః | జగతీశ్చందః| అర్థనారీశ్వరః దేవతా|

శ్రీవిద్య అంగరూపముగా ఈ వినియోగమును సర్వాగమ విశారదుల నుండి స్వీకరించాలి.

అంగన్యాసం:

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్సౌం హౌం ఈశానాయ నమః-అంగుష్ఠయోః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్సౌం హైం తత్పురుషాయ నమః-తర్జన్యోః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్సౌం హుం అఘోరాయ నమః-మధ్యమయోః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్సౌం హిం వామదేవాయ నమః-అనామికయోః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్సౌం హం సద్యోజాతాయ నమః-కనిష్ఠికయోః

ఈ విధంగా మూర్ధ్ని, ముఖము, హృదయము, గుహ్యము, పాదములనందు క్రమంగా అంగుష్ఠ, తర్జని, మధ్యమ, అనామిక, కనిష్ఠికలతో న్యాసము చెయ్యాలి. ఆ తర్వాత ఊర్ధ్వ, ప్రాక్, దక్షిణ, ఉత్తర, పశ్చిమ ముఖములందు క్రమముగా అంగుష్ఠ, తర్జని, మధ్యమ, అనామిక, కనిష్ఠికలతో న్యాసము చెయ్యాలి.

ఆ తర్వాత అష్టాత్రింశత్కళాన్యాసములో చెప్పిన విధంగా అంగన్యాస కరన్యాసములు చేసి అష్టాత్రింశత్కళాన్యాసము చెయ్యాలి.

17.       మహాషోఢాన్యాసము

అన్ని న్యాసములలోకి ఉత్తమమైన మహాషోఢాన్యాసమునందు ప్రపంచన్యాసము, భువనన్యాసము, మూర్తిన్యాసము, మంత్రన్యాసము, దేవతాన్యాసము, మాతృకాన్యాసములు ఉంటాయి.

18.       ప్రపంచన్యాసం

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం అం ప్రపంచరూపాయై శ్రియై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఆం ద్వీపరూపాయై మాయాయై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఇం జలధిరూపాయై కమలాయై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఈం గిరిరూపాయై విష్ణువల్లభాయై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఉం పట్టణరూపాయై పద్మధారిణ్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఊం పీతరూపాయై సముద్రతనయాయై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ళుo ఆశ్రమరూపాయై ఇందిరాయై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ళూం గుహారూపాయై మాయాయై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఏం నదీరూపాయై రమాయై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఐం చత్వరరూపాయై పద్మాయై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఓం ఉద్బీజరూపాయై నారాయణప్రియాయై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఔం స్వేదజరూపాయై సిద్ధలక్ష్మ్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం అం అండజరూపాయై రాజ్యలక్ష్మ్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం అః జరాయుజరూపాయై మహాలక్ష్మ్యై

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం కం లవరూపాయై ఆర్యాయై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఖం తృటిరూపాయై ఉమాయై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం గం కళారూపాయై చండికాయై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఘం కాష్ఠారూపాయై దుర్గాయై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఙo నిమేషరూపాయై శివాయై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం చం శ్వాసరూపాయై అపర్ణాయై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఛం ఘటికారూపాయై అంబికాయై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం జం ముహూర్తరూపాయై సత్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఝం ప్రహరరూపాయై ఈశ్వర్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఞo దివసరూపాయై శాంభవ్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం టం సంధ్యారూపాయై ఈశాన్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఠం రాత్రిరూపయై పార్వత్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం డం తిథిరూపాయై సర్వమంగళాయై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఢం వారరూపాయై దాక్షాయిణ్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ణం నక్షత్రరూపాయై హైమవత్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం తం యోగరూపాయై మహామాయాయై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం థం కరణరూపాయై మహేశ్వర్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం దం పక్షరూపాయై మృడాన్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ధం మాసరూపాయై రుద్రాణ్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం నం రాశిరూపాయై శర్వాణ్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం పం ఋతురూపాయై పరమేశ్వర్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఫం ఆయనరూపాయై కాళ్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం బం సంవత్సరరూపయై కాత్యాయిన్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం భం యుగరూపాయై గౌర్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం మం ప్రళయరూపాయై భవాన్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం యం పంచభూతరూపాయై బ్రాహ్మ్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం రం పంచతన్మాత్రరూపాయై వాగీశ్వర్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం లం పంచకర్మేంద్రియరూపాయై వాణ్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం వం పంచజ్ఞానేంద్రియరూపాయై సావిత్ర్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం శం పంచప్రాణారూపాయై సరస్వత్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం షం గుణత్రయరూపాయై గాయత్ర్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం సం అంతఃకరణచతుష్టయరూపాయై వాక్ప్రదాయై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం హం అవస్థాత్రయరూపాయై శారదాయై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ళం సప్తధాతురూపాయై భారత్యై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం క్షం దోషత్రయరూపాయై విద్యాత్మికాయై నమః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం అం ఆం +++క్షం సకలప్రపంచరూపాయై పరాంబాదేవ్యై నమః| ఇతి వ్యాపకేన న్యసేత్

                                                           ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: