సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

25, మార్చి 2022, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 2

 8.       చతుః సమయవిద్య

1.       కామేశ్వరి:

ఐం క్లీం సౌః ఓం నమః కామేశ్వరీ ఇచ్ఛాకామఫలప్రదే సర్వ సత్త్వవశంకరి సర్వజగత్ క్షోభకరీ హూం హూం ద్రాంద్రీంక్లీంబ్లూంసః సౌఃక్లీంఐం|

2.       వజ్రేశ్వరి:

ఐం హ్రీం సర్వకామార్థసాధినీ వజ్రేశ్వరి వజ్రపదే వజ్రపంజర మధ్యగతే హ్రీం క్లిన్నే ఐం క్రోం నిత్యమదద్రవే హ్రీం వజ్రనిత్యాయై నమః|

3.       భగమాలిని:

ఐం భగభుగే ఐం భగిని ఐం భగోదరి ఐం భగక్లిన్నే ఐం భగావహే ఐం భగగుహ్యే ఐం భగయోని ఐం భగనిపాతిని ఐం భగసర్వవాది ఐం భగవశంకరి ఐం భగరూపే ఐం భగనిత్యే ఐం భగక్లిన్నే ఐం భగస్వరూపే సర్వభగానిమే హ్యానయ ఐం భగక్లిన్నద్రవే భగం క్లేదయ భగం ద్రావయ భగామోఘే భగవిచ్చే భగం క్షోభయ సర్వసత్త్వాన్ భగేశ్వరి ఐం భగబ్లూం ఐం భగహేం ఐం భగబ్లూం ఐం భగహేం భగక్లిన్నే సర్వాణి భాగానిమే వశమానయ వరదేరేతేసురేతే భగక్లిన్నే క్లిన్నద్రవే క్లేదయద్రావయ అమోఘే భగవిచ్చే క్షుభక్షోభయ సర్వసత్త్వాన్ భగేశ్వరి ఐం బ్లూం జం బ్లూం మేం బ్లూం భోం బ్లూం హేం క్లిన్నే సర్వాణి భగానిమే వశమానయ స్త్రీం హరబ్లేం హ్రీం|

4.       మహాత్రిపురసుందరి:

     క్లీం భగవతి బ్లూం నిత్యే కామేశ్వరి హ్రీం సర్వసత్త్వవశంకరి సః త్రిపురభైరవి ఐం విచ్చే క్లీం మహాత్రిపురసుందర్యై నమః|

9.       ఆమ్నాయవిద్యలు

శివుని యొక్క పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, ఊర్ధ్వ ముఖములు పంచామ్నాయములు. వీటిని పంచసింహాసనములు అని అంటారు. ఇవి సర్వాభీష్టదాయకములు.

1.     పూర్వామ్నాయ విద్య – ఉన్మనీ

ఓం అస్యశ్రీ ఉన్మనీ మంత్రస్య| దక్షిణామూర్తి ఋషిః| పంక్తిశ్చందః|

శ్రీఉన్మనీ దేవతా| హ్స్రీం – బీజం| కలహ్రీం – శక్తిః| స్హ్రీం – కీలకం| శ్రీవిద్యాంగత్వేన వినియోగః| బీజ-శక్తి-కీలకములతో రెండు ఆవృత్తములుగా షడంగన్యాసం చెయ్యాలి.

ధ్యానం:

ఉద్యద్భానుసహస్రకాంతిమరుణక్షౌమాం శిరోమాలికాం|

రక్తాలిప్తపయోధరాం జపవటీం విద్యామభీతిం వరాం|

హస్తాబ్జైర్దధతీం త్రినేత్రవిలసత్ వక్రారవిందశ్రియం|

దేవీబద్ధహిమాంశు ఖండముకుటాం వందే సుమందస్మితాం||

మంత్రం: హ్స్రీం స్హ్రీం శ్రీం కలహ్రీం|

2.       దక్షిణామ్నాయ విద్య – భోగినీ

అస్యశ్రీ భోగినీ మంత్రస్య| దక్షిణామూర్తి ఋషిః| పంక్తిశ్చందః| భోగినీ దేవతా| ఐం – బీజం| స్రైం-శక్తిః| క్లీం – కీలకం| శ్రీవిద్యాంగత్వేన వినియోగః| ఐం, క్లిన్నే, క్లీం, మదద్రవే, కులే, హ్సౌః– ఇది షండంగన్యాసం|

ధ్యానం: అఘోరభైరవి ధ్యాన ప్రకారంగా చెయ్యాలి.

మంత్రం: ఐంక్లిన్నేక్లీంమదద్రవేకులేహ్సౌః|

3.       పశ్చిమామ్నాయ విద్య – కుబ్జిక

అస్యశ్రీ కుబ్జికా మంత్రస్య| రుద్ర ఋషిః| గాయత్రీ ఛన్దః| కుబ్జికా దేవతా| హ్సౌః – బీజం| హ్స్ఖ్ఫ్రేం - శక్తిః| హ్సూం – కీలకం| శ్రీవిద్యాంగత్వేన వినియోగః| ఈ మూడు బీజములతో రెండు ఆవృత్తములుగా షండంగన్యాసం చెయ్యాలి

ధ్యానం:

బాలసూర్యప్రభాం దేవీం జపాకుసుమసన్నిభాం|

ముండమాలావళీరమ్యాం బాలసూర్యసమాంశుకాం|

సువర్ణకలశాకార పీనోన్నతపయోధరామ్|

పాశాంకుశౌ పుస్తకంచ తథాచ జపమాలికాం|

దధతీం భైరవీం ధ్యాయేత్ ప్రేతసింహాసన స్థితామ్||

 

4.       ఉత్తరామ్నాయ విద్య – కాళికా

అస్యశ్రీ కాళికా మంత్రస్య| భైరవ ఋషిః| ఉష్ణిక్ ఛందః| శ్రీకాళికా దేవతా| ఖఫ్రేం – బీజం| ఈశ్వరి – శక్తిః| మహాచండయోగ – కీలకం| శ్రీవిద్యాంగత్వేన వినియోగః| ఖఫ్రాం, ఖఫ్రీం, ఖఫ్రూం, ఖఫ్రైం, ఖఫ్రౌం, ఖఫ్రః - ఈ బీజములతో షండంగన్యాసం చెయ్యాలి.

ధ్యానం:

జపాకుసుమ సంకాశాం దాడిమీకుసుమప్రభాం|

చంద్రలేఖాం జటాజూటాం త్రినేత్రాం రక్తవాససాం|

నానాలంకారశుభగాం పీనోన్నతఘనస్తనీం|

ప్రేతాసనసమాసీనాం ముండమాలావిభూషితాం|

పాశాంకుశవరాభీతిం ధారయంతీం శివాంశ్రయే||

మంత్రం: ఖఫ్రేం మహాచండయోగేశ్వరి|

5.       ఊర్ధ్వామ్నాయ క్రమం

మంత్రం: హ్సౌః స్హౌః| (పరాప్రాసాద మంత్రం)

ఇందు మహాషోఢాన్యాసము కర్తవ్యము. కామరాతి న్యాసము, అంతః కామకళా న్యాసము, బహిఃకామకళాన్యాసము, మహాశక్తి న్యాసము, మూలషోడశార్ణ విద్యాన్యాసము, అష్టట్రింషత్కళా న్యాసము – ఈ న్యాసములను మహాషోఢాన్యాసమునందు చేయవలెను. ఈ న్యాసములు చేయకుండా మంత్రజపమునకు అధికారము రాదు. ఈ షోఢా న్యాసములు క్రిందన వివరించబడుచున్నవి.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: