60. ఉత్తర సింహాసన దేవతా
అ)
భువనేశీ భైరవి
హ్స్రైం హసకలహ్రీం హ్స్రౌం| కుమారీ విద్యలాగే ఈ విద్యా ఋష్యాదులు చెయ్యాలి. హ్స్రాం – హ్స్రీం – హ్స్రూం – హ్స్రైం – హ్స్రౌం – హ్స్రః| ఈ బీజములతో షడంగ న్యాసం చెయ్యాలి.
ధ్యానం:
జపాకుసుమ సంకాశాం దాడిమీ కుసుమప్రభాం|
చంద్రలేఖాజటాజూటామ్ త్రినేత్రాం
రక్తవాససమ్||
నానాలంకారసుభగామ్ పీనోన్నతఘనస్తనీమ్|
ప్రేతాసన సమాసీనామ్ ముండమాలా విభూషితాం||
పాశాంకుశవరాభీతీర్ధార యన్తీమ్
శివాంశ్రయే||
ఆ)
కమలేశ్వరీ భైరవి
సహ్రైం సహకలహ్రీం సహౌం|
ఋష్యాదులన్నీ భువనేశ్వరీ భైరవికి సమానం.
ఇ)
సిద్ధకౌలేశ భైరవి
హ్స్రౌం హ్స్రీం హ్స్రౌం|
ఋష్యాదులన్నీ కుమారీ విద్యకు సమానం.
ధ్యానం:
ఆతామ్రార్కసహస్రాభాం త్రినేత్రాం చంద్రసన్ముఖీం|
చంద్రఖండ స్ఫురద్రత్నముకుటాం క్షామమధ్యమాం||
నితంబినీమ్ స్ఫురద్రత్నవసనామ్ రక్తభూషణామ్|
ఉన్మత్తయవనప్రౌఢాం పీనోన్నతఘనస్తనీం||
అసృక్పంకాఢ్య ముండస్రంగమండితాంగీమ్ సుభూషణామ్|
పుస్తకంచాభయం వామేదక్షిణేచ అక్షమాలికామ్||
ఈ)
డామర భైరవి
హ్స్రౌం హ్క్లీం హ్సౌః|
ఋష్యాదులు ఇంతకు ముందు చెప్పిన విధంగానే.
ధ్యానం:
బన్ధూక కుసుమాభాసాం పంచముండాధివాసినీం|
స్ఫురశ్చంద్రకళారత్న ముకుటాం
ముండమాలినీం||
త్రినేత్రాం రక్తవసనామ్
పీనోన్నతఘనస్తనీమ్|
పుస్తకంచఅక్షమాలాంచ వరదఞ్చఅభయం క్రమాత్|
దధతీం
సంస్మరేన్నిత్యముత్తరామ్నాయమానితామ్||
ఉ)
కామినీ భైరవి
హ్స్రైం హ్స్క్లీం హ్సౌః|
ఋష్యాదులు ఇంతకు ముందు చెప్పిన విధంగానే.
ధ్యానం:
ఆతామ్రార్కాయూతాభాసాం రత్నభూషణభూషితాం|
పాశాంకుశాభయవరాన్ ధారయంతీం శవాసనామ్|
ముండమాలావలీరమ్యాం చింతయేద్భైరవీ పరాం||
ఇంకాఉంది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి