59. పశ్చిమసింహాసన దేవత
అ)
షట్కూటభైరవి
హసకలరడైం, హసకలరడీం,
హసకలరడౌః|
ఋష్యాది న్యాసములు ఇంతకు ముందు చెప్పిన విధంగా చెయ్యాలి. మంత్రమును రెండు ఆవృతములతో షడంగన్యాసం చెయ్యాలి.
ధ్యానం:
బాలసూర్య ప్రభాం దేవీం జపాకుసుమ
సన్నిభాం|
ముండమాలావలీ రమ్యాం బాలసూర్య సమాంశుకామ్||
సువర్ణకళశాకార పీనోన్నతపయోధరామ్|
పాశాంకుశౌ పుస్తకంచ తథాచ జపమాలికాం||
దధతీం భైరవీం ధ్యాయేత్
ప్రేతసింహాసనస్థితామ్|
ఆ)
నిత్యాభైరవి
హరలకసహైం డరలకసహీం డరలకసహౌః|
ఋష్యాది న్యాసములు ఇంతకు ముందు చెప్పిన
విధంగా చెయ్యాలి. మంత్రమును రెండు ఆవృతములతో షడంగన్యాసం చెయ్యాలి.
ధ్యానం:
పంచముండసమాసీనాం ముండమాలావిభూషితామ్|
ఆతామ్రార్కాయుతాభాసామ్ రత్నభూషణ భూషితాం||
పాశాంకుశాభయవరాన్ దధతీం భావయేచ్చివామ్||
ఇ)
మృతసంజీవనీ భైరవి
హ్రీం హంసః
సంజీవనీజూంజీవంప్రాణగ్రంథింకురుకురుస్వాహా|
ఋషి - శుక్రుడు|
ఛందస్సు - గాయత్రి| దేవత - మృతసంజీవనీ|
హ్రీం - బీజం| స్వాహా - శక్తిః|
హంసః - కీలకం| మృతసంజీవనము గురించి వినియోగము చెయ్యాలి.
ఈ మంత్రము యొక్క 3-4-1-1-6-4 వర్ణములతో
షడంగ న్యాసము చెయ్యాలి.
రెండవవిద్య:
దక్షిణామూర్తి సంహిత ప్రకారము:
హ్రీంహంసఃసంజీవనిజూంహంసఃకురుకురుకురుసౌఃసౌఃస్వాహా|
ఋషి - శుక్రుడు|
ఛందస్సు - గాయత్రి| దేవత - మృతసంజీవనీ|
హ్రీం - బీజం| స్వాహా - శక్తిః|
హంసః - కీలకం| మృతసంజీవనము గురించి వినియోగము చెయ్యాలి.
ఈ మంత్రము యొక్క 4-3-5-5-4-3 వర్ణములతో
షడంగ న్యాసము చెయ్యాలి.
ధ్యానం:
కర్పూరాభాం హీరముక్తాభూషణైర్భూషితాంబరాం|
జ్ఞానముద్రామక్షమాలాం దధతీం చింతయేత్
పరాం||
ఈ) మృత్యుంజయపరా
వదవదవాగ్వాదిని హ్సైం క్లిన్నేక్లేదిని
మహాక్షోభం కురుకురు హ్స్రీంఓంమోక్షంకురుకురుహ్సౌః|
ఋషి - శివ|
ఛందస్సు - గాయత్రి| దేవత - భైరవి| బీజం -
హ్సైం| శక్తిః - హ్స్రౌః|
హ్స్రౌం - కీలకం|
ఈ మంత్రము మృత్యువినాశనమునకు
వినియోగించబడును. 9-14-8 వర్ణములను రెండు ఆవృత్తములుగా షడంగన్యాసం చెయ్యాలి.
ధ్యానం:
ధ్యాత్వా చావాహయేద్దేవీం కదంబవనమధ్యగామ్|
పుస్తకంవామహస్తేన దక్షిణేనాక్షమాలికామ్|
బిభ్రతీం కుందధవళాం కుమారీం చింతయేత్
పరాం||
ఉ)
వజ్రప్రస్తారిణీ
హ్రీంక్లిన్నే ఐంక్రోం నిత్యమదద్రవే హ్రీం|
ఋషి - బ్రహ్మ| ఛందస్సు
- విరాట్| దేవత - వజ్రేశీ| క్రోం -
బీజం| ఐం - శక్తిః| హ్రీం -
కీలకం|
క్లిన్నే - హృది| ఐం -
శిరశి| క్రోం - శిఖాయాం|
నిత్య - కవచే| మద - నేత్రత్రయే|
ద్రవే - అస్త్రాయ| - ఇది షడంగన్యాసము
ధ్యానం:
ధ్యాత్వా చావహయేద్దేవీమ్ కదంబవనమధ్యగామ్|
రక్తాం చంద్రకళాంచారుముకుటాం వరభూషణాం|
మహాతారుణ్యగర్వాఢ్యలోచనత్రయశోభితాం|
శోణితాబ్ధితరత్పోతమహాయంత్రోపరిస్థితామ్|
దాడిమంసాయకాంశ్చైవపాశంసృణితథా|
చాపంకపాలందధతీం శోణమాల్యానులేపనామ్||
ఇంకాఉంది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి