54. సంపత్ప్రదా భైరవి
హ్స్రైం హసకలరీం హ్స్రౌం| త్రిపురబాలా ఏవిధముగానో ఆవిధంగానే సంపత్ప్రదాదేవి కూడా. ఈ మంత్రమునకు సమానమైన విద్య ముల్లోకములలో లేదు. మూలమంత్రమును రెండు ఆవృత్తములతో షడంగన్యాసం చెయ్యాలి. ఆ తర్వాత ధ్యానం చెయ్యాలి.
ఉద్యద్భాను సహస్రకాంతిమరుణక్షౌమాం శిరోమాలికాం
రక్తాలిప్తపయోధరాం జపవటీం విద్యామభీతిం వరమ్|
హస్తాబ్జైర్దధతీం
త్రినేత్రవిలసద్వక్త్రారబిందుశ్రియం దేవీం బద్ధ హిమాం శుఖండముకుటాం వందే
సుమందస్మితాం||
55. చైతన్య భైరవి
స్హైం సకలహ్రీం స్హ్రౌః| ఈ
విద్య త్రైలోక్య మాతృకా త్రైలోక్యమోహినీ పరబ్రహ్మ చిదాత్మకం. ఋష్యాది న్యాసములు
ఇంతకుముందు చెప్పిన విధంగానే చేసి ఈ క్రింది ప్రకారముగా ధ్యానం చెయ్యాలి.
ఉద్యద్భాను సహస్రాభాం నానాలంకారభూషితాం|
ముకుటోర్ధ్వలసచ్చంద్రలేఖాం
రక్తామ్బరాన్వితాం||
పాశాంకుశధరాం నిత్యాం వామహస్తే కపాలినీం|
వరదాభయశోభాఢ్యాం పీనోన్నతఘటస్తనీం||
ఏవం ధ్యాత్వా యజేద్దేవీం ప్రేత (పూర్వ)
సింహాసనస్థితాం||
56. ద్వితీయ చైతన్య భైరవి
స్హైం సకలహ్రీం నిత్యక్లిన్నే మదద్రవే
స్హ్రౌం| ఇంతకు ముందు చెప్పిన విధంగానే ఋష్యాది న్యాసము
చేసి ఈ క్రింది ప్రకారం ధ్యానం చెయ్యాలి.
చైతన్యభైరవీం ధ్యాయేత్ పాశాంకుశకపాలినీం|
రక్తాం ముండస్రజమ్ పంచప్రేతసింహాసనస్థితామ్||
57. కామేశ్వరీ భైరవి
హసఖఫ్రేం హసకలహ్రీం హ్సౌః|
ఇంతకు ముందు చెప్పిన విధంగానే ఋష్యాది న్యాసము చేసి ఈ క్రింది ప్రకారం ధ్యానం
చెయ్యాలి.
ఉద్యత్సూర్యసహస్రాభాం చంద్రచూడాం త్రిలోచనాం|
నానాలంకారసుభగాం సర్వవైరినికృన్తనీం||
వమదృధిరముండాలికలితాం రక్తవాససం|
త్రిశూలండమరుం ఖడ్గంతథాఖేటకమేవచ||
పినాకంచశరాన్ దేవి పాశాంకుశయుగం క్రమాత్|
పుస్తకంచ అక్షమాలాంచ శవసింహాసనస్థితామ్||
పూర్వ సింహాసన దేవతా వర్ణన సమాప్తం
ఇంకాఉంది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి