శ్రీ దక్షిణామూర్తి తంత్రం
శక్తిఉపాసనను తెలుపుటకు చాలా తంత్ర
గ్రంథములు కలవు. వాటిలో శ్రీదక్షిణామూర్తి సంహిత ఒకటి. భగవంతుడు శివుని మరొక
రూపమైన దక్షిణామూర్తి మరియు పార్వతి సంవాదములో ఈ తంత్రము సాగుతుంది. తాంత్రిక
వాఙ్మయము అత్యంత విశాలము. దక్షిణామూర్తి సంహిత ఆ విశాల వాఙ్మయమునకు ఒక చిన్న
కొమ్మ. అరవైఅయిదు భాగములున్న ఈ తంత్రమునందు
శివపార్వతులు, విభన్నమైన, నిగూఢమైన
ఆధ్యాత్మిక శక్తులను, వారి స్వరూపములను, వారి ఉపాసనా పద్ధతులను చర్చించారు. ఈ వాఙ్మయము తెలుగులో ....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి