41. పంచమీ విద్య విశేషము
శ్రీంహ్రీంహం వాగ్భవ కూటమునకు ముందు, శక్తి కూటము తర్వాత హంహ్రీంశ్రీం, కామరాజ త్రయము నందు కలఈం, ప్రథమకూటమునకు ముందు శ్రీం జోడించాలి. కామరాజ కూటమునకు ముందు హ్రీం ను జోడించాలి. ఈ బీజము జ్వలించు అగ్నికి మరియు శుద్ధ బంగారమునకు సమానము. ఇది కుల-అకులమయము. ఈ విధంగా నిర్మితమైన మధుమతీ విద్య యొక్క జపము సర్వకామఫలప్రదాయకము.
42. దీపినీ విద్య
వాగ్భవమునకు ముందు ఓంశ్రీంఐంక్లీంహ్రీం,
కామకూటమునకు ముందు ఓంహ్రీంశ్రీంక్లీంఐంలను జోడించి జపము చేస్తే త్రైలోక్యశోభకారకము
అవుతుంది.
ఓంఐంహ్రీంశ్రీంక్లీంహ్రీం జోడించి
స్వప్నావతీ జపము చెయ్యాలి. ఓంఐంక్లీంశ్రీంహ్రీం జోడించి మధుమతీ జపము చెయ్యాలి.
ఓంహ్రీంశ్రీంహూంహ్రీం జోడించి శక్తి కూటము జపము చెయ్యాలి. ఇది దీపిణీ విద్య యొక్క
అజపాప్రాణరూపము.
43. దీపినీ జప నియమం
వాగ్భవ, కామరాజ,
శక్తికూటములకు ముందు, తర్వాత ఏడేసిసార్లు దీపినీ బీజములను జపించాలి.
అనగా, కూటములను దీపినీ బీజములతో సంపుటీకరించి జపము
చెయ్యాలి. ఓంహ్రీంశ్రీంక్లీంఐం బీజములకు అన్ని కూతములతోనూ సంబంధము కలదు.
44. సౌభాగ్యాదులందు అధికారము
యోగినీ హృదయము నందు ఈ విధంగా
చెప్పబడినది - ఈ విద్యలో స్వర, వ్యంజన భేదముల ద్వారా ముఫైఏడు భేదములు కలవు
మరియు ఇది ముఫైఆరు తత్త్వముల స్వరూపము. ఈ విద్య ఎల్లప్పుడూ తత్త్వాతీత స్వభావములో
ఉంటుంది. దశ శ్రీకంఠ ఈవిద్యయొక్క అవ్యక్త వాచక రూపము. శ్రీకంఠ తర్వాత ఏకాదశ విద్య
ప్రాణభూతమైనది.
సౌభాగ్యాది విద్యలందు ప్రథమ కూటములో
నాలుగు అకారములు ఒక ఈకారము కలిపి అయిదు కులస్వరములు కలవు. ద్వితీయ కూటమునందు
స్వర-వ్యంజన భేదములు పదమూడు కలవు. తృతీయ కూటమునందు తొమ్మిది కలవు. ఈ ప్రకారము ఇందు
37 అక్షరములు కలవు. మూడు కూటములందు మూడు నాద బిందువులు కలవు. కులతో కలిపి 37
అక్షరములు. వీటిలో నాదమును వదలినచో 36 తత్త్వరూపిణీ,
నాదము కలిపినచో తత్త్వాతీత రూపిణి అవుతుంది. ఈ మంత్రము నందు తత్త్వాతీత స్వాభావము
సంగ్రహించబడుచున్నది.
45. శ్రీవిద్యా భేదములు
అ)
ఉన్మనీ శ్రీవిద్య
కఏఈలహ్రీం హకహలహ్రీం హసకలహ్రీం|
ఆ) వరుణోపాసిత
శ్రీవిద్య
కఏఈలహ్రీం హకహలహ్రీం సహకలహ్రీం|
ఇ)
ధర్మరాజు ఉపాసిత శ్రీవిద్య
కఏఈలహ్రీం హకహహ్రీం సహకలహ్రీం |
ఈ)
అగ్ని ఉపాసిత శ్రీవిద్య
కసకలహ్రీం హసలకలహ్రీం సకలరలహ్రీం|
ఉ)
నాగరాజు ఉపాసిత శ్రీవిద్య
హసకలహ్రీం హసకహలహ్రీం సకలరలహ్రీం|
ఊ)
వాయు ఉపాసిత శ్రీవిద్య
కఏరలరహ్రీం హకలరహలహ్రీం సరకలరహ్రీం|
ఋ)
బుధ ఉపాసిత శ్రీవిద్య
కఏఈరలహ్రీం హకహలరహ్రీం సకలహ్రీం|
ఌ)
ఈశాన ఉపాసిత శ్రీవిద్య
కహలహ్రీం హకలహలలరహ్రీం సకలహ్రీం|
ఈ విద్య అణిమాది అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది.
ఌ2)
రతి ఉపాసిత శ్రీవిద్య
కఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం|
ఏ)
నారాయణ ఉపాసిత శ్రీవిద్య
కఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం సకలహ్రీం
హసకహలహ్రీం కఏఈలహ్రీం| ఈ విద్య దుర్లభము.
ఐ)
బ్రహ్మ ఉపాసిత శ్రీవిద్య
కఏఈలహ్రీం హకహసరహ్రీం హసకలహ్రీం|
ఓ)
బృహస్పతి ఉపాసిత శ్రీవిద్య
హసకలహ్రీం హకహసరహ్రీం హసకలహ్రీం|
46. జాగ్రత్ స్వప్న సుషుప్తి విద్యలు
జాగ్రత్ స్వరూప శ్రీవిద్య: కఏఈలహ్రీం
హసకహలహ్రీం సకలహ్రీం|
స్వప్నావస్థ శ్రీవిద్య:
హ్రీంశ్రీంకఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం|
సుషుప్తిరూప శ్రీవిద్య: ఓంహ్రీంశ్రీం
కఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం|
తురీయరూప శ్రీవిద్య: శ్రీంకఏఈలహ్రీం
హసకహలహ్రీం సకలహ్రీం| ఈ విద్యోపాసన వలన వైరాగ్యము,
ముకుక్షత్వము, సమాధి, విమల,
సత్-అసత్ వస్తు నిర్ధారణ చేయు సమర్ధత కలుగుతుంది.
47. వైరాగ్య రూప శ్రీవిద్య
ఓం కఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం|
48. మోక్షస్వరూప శ్రీవిద్య
హ్రీం కఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం|
49. సమాధిస్వరూప శ్రీవిద్య
క్లీం కఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం|
50. చిత్తవైకల్యరూప శ్రీవిద్య
శ్రీం కఏఈలహ్రీం హసకహలహ్రీం సక-లహ్రీం|
51. సత్-అసత్ నిర్ధారణరూప శ్రీవిద్య
ఐం కఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం|
పైన చెప్పబడిన ఐదు షోడశీ విద్యలూ
మూడులోకములందును దుర్లభము.
52. పరాషోడశీ తురీయాతీత విద్య
సౌః కఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం|
ఇంకాఉంది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి