సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

25, ఆగస్టు 2021, బుధవారం

శ్రీబాలాత్రిపురసుందరి ఆవరణార్చన కల్పము

 శ్రీబాలాత్రిపురసుందరి ఆవరణార్చన కల్పము


త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్తలు జాగృత్, స్వప్న , సుషుప్తి. ఈమూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్ఠాన దేవత.

శ్రీవిద్యలో మొట్టమొదటి శక్తి మంత్రము శ్రీబాలా మంత్రము. ఈమె మంత్రములు త్ర్యక్షరి, షడక్షరి, నవాక్షరీ, పంచదశాక్షరీగా ఆయా గురుసంప్రదాయములు ప్రకారము అనుగ్రహిస్తూ ఉంటారు. ఈమెను ఆరాధించడం వలన సాధకుని చిత్తము శుద్ధిపడి మోక్షమార్గము సులభతరమవుతుంది. ఈమె అనుగ్రహము లేనిదే శివ జ్ఞానము కలగదని శాస్త్రవచనము. 

ఈ పుస్తకములో శ్రీ బాలా ఆవరణార్చన పూర్తిగా దక్షిణాచార సంప్రదాయములో అందించడం జరిగింది. ఔత్సాహిక సాధకులకు ఈ పుస్తకము ఎంతో ఉపయుక్తముగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

ఈ పుస్తకము మోహన్ పబ్లికేషన్స్ ద్వారా విడుదల అయినది. కావలసినవారు వారి వెబ్సైట్ devullu.com ద్వారా ఈ పుస్తకమును తెప్పించుకొనవచ్చును.




కామెంట్‌లు లేవు: