సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - విషయసూచిక

విషయసూచిక

1. కూటన్యాసము మరియు అక్షరన్యాసము

2. సమస్త విద్యా న్యాసము

3. నవచక్రేశ్వరీవిద్యాన్యాసము

4. నవచక్ర న్యాసము

5. చక్రేశ్వరీ న్యాసము

6. రక్షాషడంగ న్యాసము

7. షడంగ యువతీ న్యాసము

8. శ్రీవిద్యాపూర్ణ న్యాసము

9. షోడశవర్ణ ఉద్దారక్రమము

10. పంచావింశత్యుపాసక కథనం

11. కామదేవ ఉపాసిత శ్రీవిద్య

12. లోపాముద్ర ఉపాసిత శ్రీవిద్య

13. అగస్త్య ఉపాసిత శ్రీవిద్య

14. మను ఉపాసిత శ్రీవిద్య

15. చంద్ర ఉపాసిత శ్రీవిద్య

16. కుబేర ఉపాసిత శ్రీవిద్య

17. అగస్త్య-లోపాముద్ర ఉపాసిత ద్వితీయ శ్రీవిద్య

18. నంది ఉపాసిత శ్రీవిద్య

19. ఇంద్ర ఉపాసిత శ్రీవిద్య

20. సూర్య ఉపాసిత శ్రీవిద్య

21. శివ ఉపాసిత శ్రీవిద్య

22. విష్ణు ఉపాసిత శ్రీవిద్య

23. దూర్వాస ఉపాసిత శ్రీవిద్య

24. షోడశవర్ణ విద్యా ఉద్దారక్రమము

25. సంపుట లక్షణము

26. లోపాషోడశాక్షరి

27. లోపా అష్టాదశాక్షరి

28. కామరాజ అష్టాదశాక్షరి

29. పరమావిద్య

30. బ్రహ్మ విద్య

31. కామరాజలోపాముద్రయోర్విశేషః

32. సుందరీ భేదములు

33. శక్తిలోపాముద్ర

34. రుద్రశక్తి

35. ఏకాదశాక్షరీ విద్య

36. సౌభాగ్యవిద్య

37. అష్టాదశ మహాత్రిపురసుందరి

38. స్వప్నావతీ విద్య

39. పంచమీ విద్య

40. విద్యాజప ప్రాణము

41. పంచమీ విద్య విశేషము

42. దీపినీ విద్య

43. దీపినీ జప నియమం

44. సౌభాగ్యాదులందు అధికారము

45. శ్రీవిద్యా భేదములు

     అ) ఉన్మనీ శ్రీవిద్య

     ఆ) వరుణోపాసిత శ్రీవిద్య

     ఇ) ధర్మరాజు ఉపాసిత శ్రీవిద్య

     ఈ) అగ్ని ఉపాసిత శ్రీవిద్య

     ఉ) నాగరాజు ఉపాసిత శ్రీవిద్య

     ఊ) వాయు ఉపాసిత శ్రీవిద్య

     ఋ) వాయు ఉపాసిత శ్రీవిద్య

     ఋ2) బుధ ఉపాసిత శ్రీవిద్య

     ఌ) ఈశాన ఉపాసిత శ్రీవిద్య

     ఌ2) రతి ఉపాసిత శ్రీవిద్య

     ఏ) నారాయణ ఉపాసిత శ్రీవిద్య

     ఐ) బ్రహ్మ ఉపాసిత శ్రీవిద్య

     ఓ) బృహస్పతి ఉపాసిత శ్రీవిద్య

46. జాగ్రత్ స్వప్న సుషుప్తి విద్యలు

47. వైరాగ్య రూప శ్రీవిద్య

48. మోక్షస్వరూప శ్రీవిద్య

49. సమాధిస్వరూప శ్రీవిద్య

50. చిత్తవైకల్యరూప శ్రీవిద్య

51. సత్-అసత్ నిర్ధారణరూప శ్రీవిద్య

52. పరాషోడశీ తురీయాతీత విద్య

53. పంచసింహాసనా విద్య

54. సంపత్ప్రదా భైరవి

55. చైతన్య భైరవి

56. ద్వితీయ చైతన్య భైరవి

57. కామేశ్వరీ భైరవి

58. దక్షిణ సింహాసన దేవత

     అ) అఘోరభైరవి

     ఆ) మహాభైరవి

     ఇ) లలితా భైరవి

     ఈ) కామేశ్వరీ భైరవి

     ఉ) రక్తనేత్రా భైరవి

59. పశ్చిమసింహాసన దేవత

     అ) షట్కూటభైరవి

     ఆ) నిత్యాభైరవి

     ఇ) మృతసంజీవనీ భైరవి

     ఈ) మృత్యుంజయపరా

     ఉ) వజ్రప్రస్తారిణీ

60. ఉత్తర సింహాసన దేవతా

     అ) భువనేశీ భైరవి

     ఆ) కమలేశ్వరీ భైరవి

     ఇ) సిద్ధకౌలేశ భైరవి

     ఈ) డామర భైరవి

     ఉ) కామినీ భైరవి

61. ఊర్థ్వసింహాసన దేవతా

     అ) పంచ సుందరీ       

     ఆ) పంచలక్ష్ములు

     ఇ) పంచకోశవిద్యా

     ఈ) పంచకల్పలతా

     ఉ) పంచకామధుఘా

     ఊ) పంచరత్నేశ్వరీ

62. కామేశ్వరీ నిత్య

63. భాగమాలినీ నిత్య

64. నిత్యక్లిన్నా నిత్య

65. భేరుండా నిత్య

66. వహ్నివాసినీ నిత్య

67. మహావజ్రేశ్వరీ నిత్య

68. శివదూతీ నిత్య

69. త్వరితా నిత్య

70. కులసుందరీ నిత్య

71. నిత్యా నిత్య

72. నీలపతాకా నిత్య

73. విజయా నిత్య

74. సర్వమంగళా నిత్య

75. జ్వాలామాలినీ నిత్య

76. విచిత్రా నిత్య

కామెంట్‌లు లేవు: