కేశవాది శక్తి మాతృకా న్యాసము
విష్ణు భక్తులు కేవలము మాతృకా న్యాసము చెయ్యాలి. విద్వాంసులు కేశవాది శక్తియుక్త మాతృకలతో న్యాసము చెయ్యాలి.
ఋషి -
ప్రజాపిత| ఛందస్సు - గాయత్రి| దేవత - అర్థలక్ష్మిహరి| క్లీం - బీజం| నమః - శక్తిః| విష్ణులక్ష్మీ - కీలకం| క్లాం, క్లీం, క్లూం, క్లైం, క్లౌం, క్లః -
బీజములతో షడంగ న్యాసము చెయ్యాలి.
ధ్యానం:
హస్తైర్భిభ్రత
సరసిజగదాశంఖంచక్రాణి విద్యాం పద్మాదర్సౌకనకకలశం మేఘవిద్యుద్విలాసం|
వామోత్తుంగస్తనమవిరలాకల్పమాశ్లేషలోభాదేకీభూతం
వపురవత్ వః పుండరీకాక్ష లక్ష్మ్యోః||
క్లీం
శ్రీం అం కేశవాయ కీర్త్యైనమః - ఈ విధంగా న్యాసం చెయ్యాలి.
శక్తిమాతృకా న్యాసః (భువనేశ్వరీ మాతృకా న్యాసము)
భువనేశ్వరీ
ఉపాసకులు కేవలము మాతృకలతో న్యాసము చెయ్యాలి. విద్వాంసులు హ్రీం సహితంగా మాతృకా
న్యాసము చెయ్యాలి.
కామేశ్వరీ
మాతృకా న్యాసము:
కామేశ్వరీ
ఉపాసకులు కేవలము మాతృకలతో న్యాసము చెయ్యాలి. ఇతరులు క్లీంయుక్త మాతృకలతో న్యాసము
చెయ్యాలి.
ఋషి -
సమ్మోహన| ఛందస్సు - గాయత్రి| దేవత - కామేశ్వరీ| క్లీం - బీజం| నమః - శక్తిః| నమః - కీలకం|
క్లాం, క్లీం, క్లూం, క్లైం, క్లౌం, క్లః- ఈ
బీజములతో షడంగ న్యాసము చెయ్యాలి.
ధ్యానం:
బాలార్కకోటిరుచిరాం
స్పటికాక్షమాలామ్ కోదండమిక్షుజనితం స్మరపంచ బాణాన్|
విద్యాంచహస్తకమలైర్దధతీంత్రినేత్రాం
ధ్యాయేత్ సమస్తజననీమ్ నవచంద్రచూడామ్||
క్లీం అం నమః| క్లీం ఆం నమః | ఈ విధంగా న్యాసము చెయ్యాలి.
ఋషి -
శక్తి| ఛందస్సు - గాయత్రి| దేవత - భువనేశ్వరీ మాతృకా| హ్రీం - బీజం| నమః - శక్తిః| మూలప్రకృతి - కీలకం| హ్రాం, హ్రీం, హ్రూం, హ్రైం, హ్రౌం, హ్రః -
బీజములతో షడంగ న్యాసం చెయ్యాలి.
ధ్యానం:
ఉద్యత్కోటి
దివాకర ప్రతిభటాతుంగోరుపీనస్తనీ మూర్థార్దైందు కిరీటహారరశనా మంజీర సంశోభితాం|
బిభ్రాణా
కరపంకజైర్జపవటీమ్ పాశాంకుశౌ పుస్తకం దిశ్యాద్యో జగదీశ్వరీ త్రినయనా పద్మే నిషణ్ణా
సుఖం||
పైవిధంగా
శక్తి మాతృకా ధ్యానం చేసిన తర్వాత, హ్రీం అం నమః| హ్రీం ఆం నమః|
ఈ విధంగా న్యాసము చెయ్యాలి. దీనిని భువనేశ్వరీ మాతృకా న్యాసము అంటారు.
లక్ష్మీ మాతృకా న్యాసము:
లక్ష్మీ
ఉపాసకులు కేవలము మాతృకలతో న్యాసము చెయ్యాలి. ఇతరులు శ్రీయుక్త మాతృకలతో న్యాసము
చెయ్యాలి.
ఋషి -
భృగు| ఛందస్సు - గాయత్రి| దేవత - లక్ష్మీ| శ్రీం - బీజం| నమః - శక్తిః| ప్రకృతి - కీలకం| శ్రాం, శ్రీం, శ్రూం, శ్రైం, శ్రౌం, శ్రః - ఈ
బీజములతో షడంగ న్యాసము చెయ్యాలి.
ధ్యానం:
విద్యుద్దామసమప్రభామ్
హిమగిరిప్రఖ్యైశ్చతుభిర్గజైః శుండాదండ సముద్ధృతామృత ఘటైరాసిచ్యమానామిమామ్|
బిభ్రాణాంకరపంకజైర్జపవటీం
పద్మద్వయం పుస్తకం భాస్వద్రత్నసముజ్జ్వలామ్ కుచనతామ్ధ్యాయేజ్జగత్స్వామినీమ్||
శ్రీం అం
నమః| శ్రీం ఆం నమః | ఈ విధంగా న్యాసము చెయ్యాలి.
ఇంకాఉంది...
2 కామెంట్‌లు:
నమస్కారం
నమస్కారం
కామెంట్‌ను పోస్ట్ చేయండి