సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

1, ఏప్రిల్ 2021, గురువారం

శ్రీప్లవనామ సంవత్సరములో (2021-22) శక్తి పర్వదినములు

 శ్రీప్లవనామ సంవత్సరములో (2021-22) శక్తి పర్వదినములు

పర్వదినము

       తిథి

ఈ సంవత్సరము తేది

శ్రీ దేవీ వసంత నవరాత్రులు

చైత్ర శుద్ధ పాడ్యమి నుండి చైత్ర శుద్ధ నవమి వరకు

13.04.2021 నుండి 21.04.2021 వరకు

శ్రీ తారా జయంతి

చైత్రశుద్ధ నవమి (శ్రీరామ నవమి)

21.04.2021

శ్రీ మాతంగీ జయంతి

వైశాఖ శుద్ధ తదియ

14.05.2021

శ్రీ బగళాముఖి జయంతి

వైశాఖ శుద్ధ చతుర్ధి

15.05.2021

శ్రీ ఛిన్నమస్త జయంతి

వైశాఖ పౌర్ణమి

26.05.2021

శ్రీ ధూమావతి జయంతి

జ్యేష్ఠ శుద్ధ చతుర్ధి

14.06.2021

శ్రీ వారాహీ నవరాత్రులు

ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు

10.07.2021 నుండి 18.07.2021

శ్రీ గురుపూర్ణిమ

ఆషాఢ పౌర్ణమి

24.07.2021

శ్రీ భువనేశ్వరి జయంతి

భాద్రపద శుద్ధ ద్వాదశి

18.09.2021

శ్రీ కాళీ జయంతి

భాద్రపద కృష్ణ అష్టమి (అర్ధరాత్రి)

29.09.2021

శ్రీ దేవీ శరన్నవరాత్రులు

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వీయుజ శుద్ధ నవమి వరకు

07.10.2021 నుండి

14.10.2021

శ్రీ కమల జయంతి

ఆశ్వీయుజ అమావాస్య (దీపావళి అమావాస్య)

04.11.2021

శ్రీ త్రిపురభైరవి జయంతి

మార్గశిర పౌర్ణమి

19.12.2021

శ్రీ శ్యామలా (మాతంగి) నవరాత్రులు

మాఘ శుద్ధ పాడ్యమి నుండి మాఘ శుద్ధ నవమి వరకు

02.02.2022

నుండి 10.02.2022

శ్రీ లలిత (షోడశి) జయంతి

మాఘ పౌర్ణమి

16.02.2022

 

పైవి గాక, శ్రీగురువుల జన్మదినము, సాధకుని జన్మదినము, సాధకుని దీక్షా దినములు కూడా అత్యంత పూజనీయములు. అనగా ఆయా రోజులలో విశేష పూజలు చెయ్యాలి అని భావము.

దశ మహావిద్యల జయంతి పర్వదినములు సంప్రదాయములను బట్టి మారవచ్చును. గమనించగలరు.

1 కామెంట్‌:

PADMAJA చెప్పారు...

ధన్యవాదములు గురువుగారు.
శ్రీమాత్రే నమః
🙏🙏🙏