సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

15, జనవరి 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - అయిదవవశ్వాస - 06

 ద్వారదేవతా ధ్యానం

పశ్చిమద్వారస్థ దేవతా ధ్యానం:

1. పద్మద్వయవరాభీతిభాస్వత్పాణిచతుష్టయం|

పద్మవర్ణాం భజేత్పద్మాం పద్మాక్షీం పద్మవాసినీం||

2. అక్షస్రక్పుస్తకధరాపూర్ణచంద్ర సమద్యుతిః|

విశ్వవిద్యామయీదేవీ భారతీ భాసతాం మయి||

3. శంఖచక్రాంకితకరాకుమారీ కుటిలాలకా|

మృగేంద్రవాహనాదేవీదుర్గా దుర్గాణి హంతుమే||

4. తప్తకార్యస్వరాభాశాదివ్యరత్నవిభూషితా|

ద్వారశ్రీరూర్ధ్వపద్మస్థావరాభయకారాంబుజా||

5. ముక్తామాణిక్యసంకాశౌకించిత్ స్మితముఖాంబుజా|

అన్యోన్యాలింగనపరోశంఖపంకజధారిణే||

6. విగలద్రత్నవర్షాభ్యాంశంఖాభ్యాం మూర్ధ్ని లాంఛితౌ|

శంఖాసన సమాసీనౌ విశ్వసంకల్ప కల్పకౌ||

7. తుందిలం కంబుకనిధిం వసుధారామ్ ఘనస్తనీం|

వామతఃపంకజనిధింప్రియయాసహితం యజేత్||

8. సిందూరాభౌ భుజాశ్లిష్టారక్తపద్మోత్పలాన్వితౌ|

నిఃసరద్రత్నవర్షాభ్యాం పద్మాభ్యాం మూర్ధ్ని లాంఛితౌ||

9. పద్మాసన సమాసీనౌవిశ్వసంకల్పకల్పకౌ|

తుందిలం పంకజనిధింతన్వీంవసుమతీమపి||

10. పలాశపాటలంచ్ఛాయంరమణీయంరతిప్రియం|

పున్డ్రేక్షుచాపపుష్పేషుమంతంవందేమనోభవం||

11. ప్రపద్యే ప్రీతిదయితంపూర్ణేందుసదృశప్రభం|

వసంతంనందనోద్యానే వసంతం సంతతోత్సవం||

12. పాశాంకుశారుణాభోజపాణింపాటలతుందిలం|

వీరంవిఘ్నేశ్వరం వందేగజవక్త్రం త్రిలోచనం||

13. కపాలశూలేవిభ్రాణంకరాభ్యాం కృష్ణవిగ్రహం|

తీక్షణం త్ర్యక్షంసమర్చామి క్షేత్రేశంక్షతవిద్విశమ్||

14. వరాభయకరాంసౌమ్యాంసోమకోటిసమప్రభాం|

భజేగంగామహాదేవ్యాఃపాదోదకతరంగిణీం||

15. వామపదార్ధశంభూతామ్ పరదేవ్యాస్తరంగిణీం|

వరాభయకరాంవందేకాలిందీంకాలవిగ్రహామ్||

16. భర్తారంజగతాం వందే శంఖచక్రగదాంబుజమ్|

విభ్రాణం గరుడారూఢంధాతారంకృష్ణవిగ్రహాం||

17. రక్తంరక్తారబిందస్థం వరాభయకమండలుమ్|

హంసారూఢంవిధాతారంవందేక్షస్రక్సమన్వితం||

18. సింహారూఢాంశ్యామలాంగీంఖడ్గఖేటకధారిణీం|

అధ్యస్తాద్దేహలీమ్వందే పశ్చిమాస్యాంస్వరక్షణీం||

19. పాశాభయధరంవందేపూర్ణేందుసదృశచ్ఛివమ్|

వరుణంమకరారూఢం ద్వారే శ్రీపాదదైవతం||

అన్యద్వారముల దేవతాధ్యానం

20. కరకలితకాపాలఃకుండలీదండపాణిస్తరుణతిమిరనీలో వ్యాలయజ్ఞోపవీతీ|

ఋతుసమయసపర్యావిఘ్నవిచ్ఛేదహేతుర్జయతివటుకనాధఃసిద్ధిదఃసాధకానాం||

21. ధూమ్రవర్ణో హస్తహ కుబేరోనారవాహనః|

సౌమ్యద్వారాధిపఃపాయాత్పరదేవ్యా ధనేశ్వరః||

22. వ్యాలవ్యగ్ర జటాధరం త్రినయనం నీలాంజనాద్రిప్రభం దోర్దండాత్త కపాల భాలమారుణ ప్రగ్వస్ర గంధోజ్వలం|

ఘంటాఘర్ఝురమేఖలధ్వనిమిలద్ధ్వాంకారభీమంవిభుంవందేహం సితసర్పకుండల ధరం తం క్షేత్రపాలం సదా||

23. సితోగజాస్యఃపరశుం దంతంపాశంత్రిశూలకం|

భుజైశ్చతుర్భిర్భభ్రాణోమూషకోపరి సంస్థితః||

24. పూర్వద్వారాధిపః శక్రః పరదేవ్యాః సుపీతకః|

వజ్రహస్తహ సహస్త్రాక్షః పాయాదైరావతద్ధ్వజః||

25. గణేశం శ్యామవర్ణంచ చతుర్బాహుం దిగంబరం|

వామదక్షోర్ధ్వబాహుభ్యాంపాశాంకుశధరం తథా||

26. దక్షిణాధఃకరేణైవమధుపూర్ణం కపాలకమ్|

దధానంవామహస్తేనదేవ్యామదనమందిరం||

27. స్పృశన్ వామాంగసంస్థాయా రక్తాయాదక్షపాణినా|

ఆత్మయోనౌన్యస్యలింగంపద్మం వామేనపాణినా||

28. దధత్యాఃశుండయాయోనింజిఘ్రన్ ధ్యాత్త్వాప్రపూజయేత్|

నీలాంజనచయప్రఖ్యంయమంమహిషవాహనం||

మంచస్థదేవతాధ్యానం

1. అక్షస్రక్పుస్తకాభీతీర్దధానాంబాహుభిర్వరం|

త్రిలోచనాంస్మరేద్దేవీమ్ సర్వశుక్లాం సరస్వతీమ్||

2. పద్మద్వయవరాభీతిభాస్వత్పాణిచతుష్టయామ్|

నిర్దగ్ధహేమగౌరాంగీమ్ మహాలక్ష్మీం త్రిలోచనాం||

3. పాశాంకుశవరాభీతిర్బిభ్రాతీమరుణప్రభాం|

త్రినేత్రాం మాతరంవందేగౌరీం రాక్తాంబరోజ్జ్వలామ్||

4. తన్యుత్పలవరాబీతీర్భిభ్రాతీం కాంచనప్రభాం|

మాతరందివ్యరత్నాఙీం లోకధాత్రీం నామామ్యహమ్||

5. శ్వేతాంశ్వేతాంబరాంశ్వేతభూషణస్రగ్విలేపనామ్|

పద్మద్వయవరాదర్శకరాం వాగీశ్వరీంభజే||

6. వరాంకుశౌ పాశమభీతిశూలం కరైర్దధానాం భవభావమూలం|

ఘనాఘనౌఘప్రభదేహకాంతిం మాయాం త్రినేత్రామనిశం స్మరామి||

7. శంఖచక్రధనుర్బాణాన్ ధారయంతీం త్రిలోచనాం|

దూర్వాదలనిభాం వందేదుర్గాం దుర్గతి హారిణీం||

8. కపాలం ఖేటకఖడ్గం త్రిశూలంబిభ్రతీంకరైః|

భిన్నాంజనచయప్రఖ్యాంభద్రకాళీం నామాంయహామ్||

9. శక్తిస్వస్తికముద్రాభీహస్తాం చంద్రసమప్రభాం|

త్రినేత్రాం సంస్మరేద్ దేవీం స్వస్తిమ్ స్వస్తికరీంపరాం||

10. రక్తోత్పలద్వంద్వవరాభయానికరైర్వహన్తీమ్ స్మితశోభివక్త్రాం|

రక్తాం త్రినేత్రామరుణాంబరాఢ్యాం స్వాహాం భజే దేవగణైక వంద్యామ్||

11. శాలీకల్పలతాశార్ఙబాణపాణిచతుష్టయా|

జ్వాలత్కాంచ నవర్ణాభాశుభం కుర్యాచ్ఛుభయంకరీ||
ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: