సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

23, అక్టోబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - తృతీయశ్వాస - 05

 

బగలామాతృకలు

బగళా - స్తంభిని - జంభిని - మోహినీ - వశ్యా - చలా - అచల - దుర్ధ్వర - కల్మశ - ధీరా - కల్పనా - కాకాకర్షిణి - భ్రామక - మందగమన - భోగినీ - యోగినీ| ఇవి స్వరమూర్తులు


భగామ్బా - భగమాలా - భగవాహ - భగోదరీ - భగినీ - భగజిహ్వా - భగస్థా - భగసర్పిణీ - భగలీలా - భగాక్షీ - శివా - భగినిపాతిని - జయా - విజయా - ధాత్రీ - అజితా - అపరాజితా - జమ్భినీ - స్తంభినీ - మోహినీ - ఆకర్షిణీ - ఉమా - రంభిణీ - జృంభిణీ - కీలినీ - వశినీ - రంభా - మాహేశ్వరీ - మంగళా - రూపిణీ - పీతా - పీతాంబరా - భవ్యా - సురూపా - బహుభాషిణీ| ఇవి వ్యంజన శక్తులు

మాతంగీ మాతృకలు

వామా - జ్యేష్ఠా - రౌద్రీ - శాంతి - శ్రద్ధా - వాగీశ్వరి - క్రియా - లక్ష్మీ - సృష్టి - మోహినీ - ప్రధమా - భావిని - విద్యుల్లత - చిచ్చక్తి - సుందరనంద - నాగబుద్ధి| ఇవి స్వర శక్తులు

సరస్వతి - రతి - ప్రీతి - కీర్తి - కాంతి - పుష్టి - తుష్టి - రమా - మన్మధ - మకరధ్వజ - మదన - పుష్పచాప - ద్రావిణీ - శోషిణి - బంధిని - మోహిని - వశ్య - ఆకర్షిణి - హృల్లేఖ - గగన - రక్తా - మహోచ్చుష్మ - కరాలికా - అనంగాకుసుమ - అనంగమేఖల - అనంగమదన - అనంగమదనాతురా - అనంగమదన - అనంగవేగ - అనంగసంభవ - అనంగభువనపాల - అనంగశశిరేఖ - మనోభవ| ఇవి వ్యంజన శక్తులు

లక్ష్మీ మాతృకలు

ప్రకృతి - వికృతి - విద్యా - సర్వభూతాదిభావన - శ్రద్ధా - విభూతి - సురభి - వాక్ప్రద - కమలాత్మిక - పద్మాలయా - శచీ - పద్మా - శుద్ధి - స్వాహా - స్వధా - ధాన్యా| ఇవి స్వరశక్తులు

హిరణ్య - నిత్యపుష్టా - విభావరీ - అదితి - దితి - దీప్తా - వసుధా - కరుణ - ధర్మనిలయ - పద్మాక్షీ - భూతధారిణీ - పద్మప్రభా - వేదమాత - పద్మహస్త - పద్మోద్భవ - పద్మముఖి - పద్మసుందరి - పద్మనాభప్రియ - పద్మగంధిని - పద్మిని - రమా - పద్మమూలాధర - పద్మా - సుప్రసన్న - ప్రియా - కాంతిప్రియ - కమలా - అనఘ - హరివల్లభ - అమోఘ - అమృత - దివ్యా - అశోక| ఇవి వ్యంజనశక్తులు

కామేశ్వరీ మాతృకలు

కామేశ్వరీ - మహామాయ - వాగీశీ - బ్రహ్మసంహిత - అక్షర - త్రిమాత్ర - త్రిపద - త్రిగుణాత్మిక - సురసిద్ధగణాధ్యక్ష - గణమాత - గణేశ్వరి - చండిక - చండముండ- చాముండీ - దంష్ట్రిణీ - ఇష్టదా| ఇవి స్వరశక్తులు. సర్వాసిద్ధ ప్రదాయకులు.

విశ్వంభర - విశ్వయోని - విశ్వమాత - వసుప్రద - స్వాహా - స్వధా - తుష్టి - ఋద్ధ్వి - గాయత్రి - గోగణ - ఖగ - వేదమాత - వరిష్ఠ - సుప్రభా - సిద్ధివాహని - ఆదిత్యహృదయ - చంద్ర - చంద్రభావానుమండల - జ్యోత్స్న - హిరణ్మయి - భావ్య - భావదుఃఖభయాపహ - శివతత్త్వ - శివా - శాంతా - శాంతిదా - శాంతరూపిణి - సౌభాగ్యద - శుభ - గౌరి - ఉమా - హైమవతి - ప్రియ - దక్ష| ఇవి వ్యంజనశక్తులు

భగమాలినీ మాతృకలు

భగమాలా - భగా - భాగ్యా - భగినీ - భగోదరి - గుహ్యా - దాక్షాయణి - కన్యా - దక్షయజ్ఞవినాశిని - జయా - విజయ - అజిత - అపరాజిత - సుదీప్త - లేలీహాన - కరాళ | ఇవి స్వర శక్తులు

ఆకాశనిలయ - బ్రాహ్మీ - బాల - బ్రహ్మచారిణి - బ్రహ్మాస్థ - ఆస్థరత - ప్రహ్వీ - సావిత్రి - బ్రహ్మపూజిత - ప్రజ్ఞా - మాతా - పర - బుద్ధి - విశ్వమాత - శాశ్వతి - మైత్రీ - కాత్యాయని - దుర్గా - దుర్గశంతారిణి - పర - మూలప్రకృతి - ఈశాన - పుంప్రధానేశ్వరేశ్వరి - ఆప్యాయన - పావని - పవిత్ర - మంగళ - యమా - జ్యోతిష్మతి - సంహారణి - సృష్టి,స్థితి అంతకారిణి - అఘోరా - ఘోరరూప| ఇవి వ్యంజన శక్తులు

నిత్యక్లిన్నా మాతృకలు

నిత్యక్లిన్న - నిత్యమదద్రవ - ఉమా - విశ్వరూపిణి - యోగేశ్వరి - యోగమాయ - యోగమాత - వసుంధర - ధన్య - ధనేశ్వరి - ధన్య - రంతదా - పశువర్ధిని - కూశ్మాండి - దారుణి - చండీ| ఇవి స్వర శక్తులు

ఘోర - ఘోరస్వరూప - మాతృక - మాధవి - దశా - ఏకాక్షర - విశ్వమూర్తి - విశ్వ - విశ్వేశ్వరి - ధృవ - సర్వా - క్షమా - ఆదిభూతాత్మా - భూతిద - భూతివర్ధిని - భూతేశ్వరప్రియ - భూతీ - భూతమాల - యౌవని - వైదేహిపూజిత - సీత - మాయావి - భవవాహిని - సత్త్వస్థ - సత్త్వనిలయ - సత్త్వాసత్త్వచికీర్షిణ - విస్వస్థ - విశ్వనిలయ - శ్రీఫల - శ్రీనికేతన - శ్రీః - శశాంకధర - నందా| ఇవి వ్యంజన శక్తులు

భేరుండా మాతృకలు

భేరుండా - భైరవి - సాద్ధ్వీ - నతాస్వ్య - అనంతసంభవ - త్రిగుణి - ఘోషిణి - ఘోషా - లక్ష్మి - పుష్ట - సుభాలయ - ధర్మా - ఉదయ - ధర్మవృద్ధి - ధర్మాధర్మపుటద్వయ - జ్యేష్ఠ - యమభగిని - చైలా - కౌసేయవాసిని - భ్రమణ - భ్రామిణీ - భ్రమ్య - భ్రమ - జ్ఞానాపహారిణి - మాహేంద్రి - వారుణి - సౌమ్య - కౌవేరి - హవ్యవాహిని - వాయవి - నైరుతి - ఈశాని - లోకపాలైకరూపిణి - మోహినీ - మోహజయని - స్మృతివృత్తాంతబాధిని - యక్షజనని - యక్షి - సిద్ధి - వైశ్రవణాలయ - మేధా - శ్రద్ధా - ధృతి - యజ్జ్ఞ - సర్వదేవనమస్కృత - ఆశా - వాంఛా - నిరీహేచ్చా - భూతానువర్తిని| ఇవి వర్ణగత శక్తులు

వహ్నివాసినీ మాతృకలు

వహ్నివాసిని - వహ్నినిలయ - వహ్నిరూపిణి - యజ్ఞవిద్య - మహావిద్య - బ్రహ్మవిద్య - గుహాలయ - భూతేశ్వరి - బ్రహ్మధాత్రి - విమల - కనకప్రభా - విరూపాక్ష - విశాలాక్షి - హిరణ్యాక్షి - శతానన - త్ర్యక్ష - కామలావిద్య - సిద్ధవిద్య - ధరాదీప - దేవమాత - దితి - పుణ్య - దను - కద్రు - సుపర్ణిక - అపాంనిధి - మహావేగా - మహోర్మివరుణాలయ - ఇష్ట - తుష్టికరి - ఛాయ - సామగా - రుచిరా - పరా - ఋగ్యజుస్సామనిలయ - వేదోత్పత్తి - స్తుతిప్రియ - ప్రద్యుమ్నదయిత - సాధ్వి - సుఖసౌభాగ్యసిద్ధిదా - సర్వకామప్రద - భద్రా - సుభద్ర - సర్వమంగళ - దామిని - ధమని - మాద్ధ్వీ - మధుకైటభమర్ధిని - బాణప్రహారీణీ|

వజ్రేశ్వరీ మాతృకలు

మహావజ్రేశ్వరి - నిత్యా - విధిస్థా - చారుహాసిని - ఉషా - అనిరుద్ధపత్ని - రేవతి - రైవతాత్మజ - హలాయుధప్రియ - మాయా - గోకుల - గోకులాలయ - కృష్ణానుజ - నందదుహిత - సుతా - కంసవిద్రావిణి - కృద్ధ - సిద్ధచారణసేవిత - గోక్షీరాంగ - ధృతవతి - భవ్య - గోపజనప్రియ - శాకంభరి - సిద్ధవిద్య - వృద్ధ - సిద్ధికరి - క్రియ - దావాగ్ని - విశ్వరూప - విశ్వేశి - దితిశంభవ - ఆధారచక్రనిలయ - ద్వారశాలావగాహిని - సూక్ష్మా - సూక్ష్మతర - స్థూల - సప్రపంచ - నిరామయ - నిష్ప్రపంచ - క్రియాతీత - క్రియారూప - ఫలప్రద - ప్రాణ - మంత్రమాత - సోమసూర్యామృతప్రద  - ఛందఃశ్యాత - చిద్రూప - పరమానందదాయిని - నిరానంద|

శివాదూతీ మాతృకలు

శివాదూతి - సునంద - నందిని - విషపద్మిని - పాతాళాఖండమద్యస్థ - హృల్లేఖ - వనఖేచరి - కలా - సప్తదశీ - శుద్ధా - పూర్ణచంద్రనిభానన - ఆత్మజ్యోతి - స్వయంజ్యోతి - అగ్నిజ్యోతి - అనాహత - ప్రాణశక్తి - క్రియాశక్తి - ఇచ్ఛాశక్తి - సుఖావహ - జ్ఞానశక్తి - సుఖానంద - వేదని - మహిమ - ప్రభా - ఋజుయజ్ఞ - యజ్ఞశమని - సామస్వరవినోదిని - గీతి - సామధ్వని - శ్రోతా - హుంకృతి - సామవేదిని - అధ్వర - గిరిజ - క్షుద్ర - నిగ్రహానుగ్రహాత్మిక - పురాణీ - శిల్పిజనని - హితిహాసావబోధిని - వేదిక - యజ్ఞజనని - మహావేది - సదక్షిణ - ఆన్వీక్షికీ - త్రయి - వార్తా - గోరక్ష|

త్వరితా మాతృకలు

త్వరిత - తోతుల - ధాత్రీ - కిరాతీ - కృషి - వాణిజా - సర్వేశ్వరి - ధృవ - సర్వా - సర్వజ్ఞానసముధ్భవ - త్రిమాత్రి - త్రిపుర - సర్వాకారా - మేయ - బ్రాహ్మణి - శాంతికరకా| ఇవి స్వర శక్తులు

కౌమారి - విశ్వజనని - శూలహస్త - మహేశ్వరి - కింకరి - శక్తిహస్త - దక్షయజ్ఞవినాశిని - వరాయుధ - శంఖరవా - వైష్ణవ్యవ్యక్తిరూపిణి - వరహమూర్తి - వారాహి - నృసింహ - సింహవిక్రమ - సహస్రాక్షి - సురాఢ్యా - సర్వపాపహా - శివా - శివదూతీ - ఘోరరవా - క్షురిపాశాసిధారిణి - వికరాలి - మహాకాళి - కపాలి - పాపహారిణి - మహాలక్ష్మి - మహాకుక్షి - యోగినీవృందవందిని - షట్చక్రి - చక్రనిలయ - చక్రగ - యోనిరూపిణి| ఇవి వ్యంజన శక్తులు

కులసుందరీ మాతృకలు

బాలా - ఉమా - భైరవి - కాంతా - త్రిపురా - త్రిపురేశ్వరి - అహింసా - తిమిర్ఘ్ని - భాస్వర - సూర్యమండల - వరాయుధ - వరారోహ - వరేణ్య - విష్ణువల్లభ - శ్రుతి - నిరంతర - వేద్యా - సిద్ధి - సర్వార్ధసాధిని - పంచపాంచాత్మిక - గుహ్య - గోనివాస - గోధన - సాంఖ్యయోగోద్భవ - శక్తి - మాత్రా - కాష్ఠా - కళాత్మిక - పీయూష - వాజిజిహ్వా - రసాధార - ఇరమ్మద - విద్యుచ్చదగ్ని - సింహాక్షి - ఏకపింగాంకితాసద - కపాలి - వేద్యా - వేతాలి - భూటాశంఘనమస్కృత - స్పృష్ట - స్పృష్టపద - భావ - విభవ - దేశభాషిణి - సర్వారంభ - నిరారంభా - ఆరంభా - భావవాహినీ - భారతి - భాస్వర|

నిత్యామాతృకలు

నిత్యా - భైరవి - సూక్ష్మ - ప్రచండా - సద్గతిప్రద - ప్రియా - శుద్ధ - శుష్కా - రక్తాఙ్గి - రక్తలోచన - ఖట్వాంగధారిణి - శంఖా - కంకాల - కాలబర్హిణి - హిమద్ఘనయన - వృత్తా| ఇవి స్వర శక్తులు

భూతనాథ - భూతభవ్యా - దుర్వృత్తజనసంపద - పుణ్యోత్సవ - పుణ్యగంధ - పుణ్యపాపవివేకిని - దిగ్వాసా - క్షౌమవసన - ఏకవస్త్ర - జటాధార - కపాలపాలిని - ఘంటాధర - ధనుర్ధర - టంకహస్త - చలా - బ్రాహ్మీ - డాకిని - శాకిని - రమా - బ్రహ్మాండపాలితముఖ - విష్ణుమాయ - చతుర్భుజ - అష్టాదశభుజ - భీమా - విచిత్ర - చిత్రరూపిణి - పద్మాసన - పద్మావహ - స్ఫురత్కాన్తి - శుభావహ - మౌనిని - మౌలిని - మాన్యా - మానదా - మానవర్ధిని - జగత్ప్రియ - విష్ణుగర్భ - మంగళ - మంగలప్రియ - భూతి - భూతికరి - భాగ్యా - భోగేంద్రశయన - మీటా - తత్పచామీకరి - కృత్యా - ఆర్యా - వంశవివర్ధిని - అఘౌఘశోషిణి - శ్రావీ - కృత్తాంత| ఇవి వ్యంజన శక్తులు

నీలపతాకా మాతృకలు

నీలాపతాకా - నీలా - మాయా - జగప్రియ - సహస్రవజ్రా - పద్మాక్షి - పద్మిని - శ్రీరనుత్తమ - దివ్యక్రమ - దివ్యభోగ - దివ్యమాల్యానులేపిని- శుక్లాచ్ఛవసన - సౌమ్య - సర్వర్తుకుసుమోచిని | ఈ స్వరశక్తులు సాధకులకు అభీష్టఫలదాయినులు

జగన్మాత - భయంకరి - భూతధాత్రి - సుదుర్లభ - కామిని - దండిని - దండ్య - ఖడ్గముద్గరపాపిని - శస్త్రాశ్రదర్శిని - బీజా - విబీజా - బీజినీ - పరా - వాచస్పతిప్రియ - దీక్షా - పరీక్ష - శివశంభవ - రాజసీ - తామసీ - సత్యా - సత్త్వోద్రిక్తా - విమోహిని - అతీతానాగతజ్ఞాన - వర్తమానాపదేశీనీ - ఆత్మోపదేశిని - సాంవిత్సత్త్వబోధా - ధరాధర - ప్రకృతి - వికృతి - గంగా - ధూర్జటి - వికృతానన - యోగిప్రియ - యోగిగమ్య - యోగిధ్యేయ - పరాపర - వైష్ణవి - త్రిపది - దృష్టిరక్షయ|

విజయా మాతృకలు

విజయ - జయదా - జైత్రీ - అజితా - వామలోచన - ప్రతిష్ఠాన్తఃస్థితా  - మాతా - జినా - మాయా - కులోద్భవ - కృషాంగి - వాయవీ - క్షమా - క్షామఖండ - త్రిలోచన| ఇవి స్వర శక్తులు

కామా - కామేశ్వరి - రమా - కామ్యా - కామప్రియా - కామా - కామాచారవిహారిణి - తుచ్ఛరాంగి - నిరాలస్యా - నీరుజా - రుజనాశినీ - విశల్యకరణీ - శ్రేష్ఠ - మృతసంజీవిని - పరా - సంధినీ - చక్రనమితా - చంద్రరేఖ - సువర్ణిక - రత్నమాలాగ్నిలోకాస్థ - శశాంకావయవాంకిత - తారాతీతా - తారయంతి - భూరీ - భూరిప్రభ - స్వరా - క్షేత్రజ్ఞ - భూరిశుద్ధా - మంత్రహుంకారరూపిణి - జ్యోతిర్జ్ఞాన - గ్రహగతి - సర్వప్రాణభృతాం - వరా| ఈ కాది వ్యంజనాత్మికలు సాధకుని అభీష్టదాయినులు.

సర్వమంగళా మాతృకలు 

సర్వమంగళ - భవ్యా - మంగళ - మంగళప్రభ - కాంతి - శ్రీః - ప్రీతి - అచల - జ్యోత్స్న - విలాసిని - వరదా - వారిజా - వ్యగ్రా - చారవి - వాస్తుదేవత - అనంతశక్తి | ఇవి స్వర శక్తులు

కామికాశక్తి - అమలా - సర్వజ్ఞా - జ్ఞానదాయిని - యుక్తి - సుయుక్తి - ఆన్వీక్షి - కుక్షిబోధ - మదాలసా - బ్రహ్మవిద్యా - ప్రభా - వేశ్యా - మహాయంత్రా - ప్రవాహిని - ధ్యాన - ధ్యేయ - ధ్యానగమ్య - యోగిని - యోగసిద్ధిదా - అక్షరాక్షరసంతానా - బ్రహ్మవిద్య - శివప్రద - పంచాబ్రహ్మాత్మిక - రుద్రవిద్య - వేదస్వరూపిణి - పంచతత్త్వాత్మికావిద్య - త్రిపురా - బీజతత్త్వగా - సర్వబీజాత్మిక - సిద్ధి - ఆజ్ఞానోపాధిగామినీ - కల్పాంతదహనజ్వాల - సద్వృత్తి - వ్యాలభూషణ| ఈ వ్యంజన శక్తులు సాధకుని అభీష్టదాయినులు.

జ్వాలామాలినీ మాతృకలు

జ్వాలినీ - మహాజ్వాలా - జ్వాలామాల - మహోజ్జ్వల - ద్విభుజ - సౌమ్యవదన - జ్ఞానపుస్తకధారిణి - కపర్దిని - బ్రహ్మాణి - శ్వాత్మవేదిని - ఆత్మజ్ఞానామృత - నందా - నందినీ - రోమహర్షిణి| ఇవి స్వర శక్తులు

కాంతి - కాళీ - ద్యుతిమతి - విషయేచ్ఛా - విశ్వగర్భ - ఆధారీ - సర్వభావినీ - కాత్యాయనీ - కాలయాత - కుటిల - అనిమేషికి - నాడీముహూర్త - హోర - తుటీ - కాలవిభేదిని - సోమసూర్యాగ్నిమధ్యస్థా - మాయాతీత - సునిర్మల - కేవల - నిష్ఫల - శుద్ధ - వ్యాపిని - వ్యోమవిగ్రహ - స్వచ్ఛందభైరవి - వ్యోమ - వ్యోమాతీత - పరేస్థిత - స్తుతి - స్తవ్య - నుతి - పూజ్యా - పూజార్హ - పూజకప్రియ| ఇవి వ్యంజన శక్తులు

విచిత్రా మాతృకలు

విచిత్ర - చిత్రవసన - చిత్రీణి - చిత్రభూషణ - అనులోమా - అపసంధి - మధ్యమ - అనామిక - తేజోవతి - పద్మగర్భ - మందరేఖ - ఘుణావతి - విదుషీ - మౌలినీ - వ్యక్తా - సుకేశీ| ఇవి స్వర శక్తులు

సోమపా - సోమసంకాశ - వేతాలి - తాలసంజ్ఞిక - సోమప్రియ - సోమవతి - మంత్రపూత - యజిక్రియ - మృణాలీ - ఋక్పద - శుక్తి - వింధ్యాద్రిశిఖరస్థిత - గదినీ - చక్రిణి - బింబా - రక్తోష్ఠి - చారుహాసినీ - వాగ్భవ - అరుజా - రక్తా - సుప్రసాద - సులోచన - కౌశికి - కందర - ఘోణా - కకుద్మీ - కామలోచన - కామోత్సవ - కామాచార - అకామా - పూజిత - పరా - తత్త్వావలోకిని - పురజిత - రాజ్ఞీ| ఇవి వ్యంజన శక్తులు

ఇంకాఉంది...


1 కామెంట్‌:

RamaKrishna చెప్పారు...

శ్రీగురుభ్యో నమః