కామ మాతృకలు
కామేశ - కామద - కాంత - కాంతిమాన - కామగ - కామాచారా - కామీ -
కాముక - కామవర్ధన - వామ - రామ - రమణ - రతినాథ - రతిప్రియ - రాత్రినాథ - రమాకాంత -
రమమాణ - నిశాచర - నందక - నందన - నందీ - నందయితా - పంచబాణ - రతిసఖా - పుష్పధన్వ -
భ్రామణ - భ్రమణ - భ్రమమాణ - భ్రమ - భ్రాత - భ్రామక - భృంగ - భ్రాంతచారీ - భ్రమావహ
- మోహన - మోహక - మోహ - మోహవర్ధన - మదన - మన్మధ - మాతంగ - భృంగనాయక - గాయక - గీతీ -
నర్తక - ఖేలక - ఉన్మత్త - మత్తక - విలాసీ - లోభవర్ధన| ఇవి కామమూర్తులు
కామశక్తులు
రతి - ప్రీతి - కామినీ - మోహినీ - కమలా - సువిలాసినీ -
కల్పలత - శ్యామ - సుచిస్మిత - విస్మిత - విశాలాక్షి - లేలీహాన - దిగంబర - వామ -
కుబ్జిక -కాంత - నిత్యా - కుల్యా - భోగినీ - కామదా - సులోచన - సులాపినీ - మర్దిని
- కలహప్రియ - వరాక్షీ - సుముఖీ - నళినీ - జటిని - పాలినీ - శివా - ముగ్ధా - రమా -
భ్రమా - లోలా - చంచల - దీర్ఘజిహ్వా - రతిప్రియ - లోలాక్షి - భంగినీ - పాటల - మదనా
- మాలా - హంసినీ - విశ్వతోముఖి - జగదానందినీ - రమణీ - కాంతి - కలంకఘ్ని - వృకోదరి
- మేఘశ్యామ - లోభవర్ధినీ|
సాధకులు కామమూర్తులను ఈ విధంగా ధ్యానించాలి:
దానిమ్మ పూలవర్ణముగాను, వారి
శక్తులు వామాంకమునందు కూర్చొని ఉన్నట్లుగా, చేతుల్లో
పుష్పబాణములు మరియు చెరకువిల్లు ధరించినట్లుగా భావించాలి.
కామశక్తులను ఈ క్రింది విధంగా ధ్యానించాలి:
కుంకుమ వర్ణము కలవారుగా, సర్వాభరణ
భూషితులుగా, చేతినందు నీలవర్ణ కమలము కలవారుగా ధ్యానించాలి.
మూడులోకములూ ఆకర్షితులయ్యే విధముగా వీరి ధ్యానము చెయ్యాలి.
త్రిపురామాతృకలు
కామినీ - మోదినీ - మదనోన్మాదినీ - ద్రావిణీ - ఖేచరీ -
ఘంటికా - కళావతీ - క్లేదినీ - శివదూతీ - సుభగా - భగా - విద్యేశీ - మహాలక్ష్మీ -
కౌలినీ - సురేశ్వరీ| ఇవి స్వర శక్తులు
కులమాలినీ - వ్యాపినీ - భగా - వాగీశీ - వషట్కారీ - పింగలా -
భగరూపిణీ - సుందరీ - నీలాపతాక - త్రిపురా - సిద్ధేశ్వరీ - ఆమోఘా - రత్నమాలినీ -
మంగళా - భగమాలా - నిత్యా - రౌద్రీ - వ్యోమేశ్వరీ - అంబికా - అట్టహాస - ఆప్యాయినీ -
వజ్రేశీ - క్షోభిణీ - శాంభవీ - స్తంభినీ - అనామా - రక్తా - శుక్లా - అపరాజితా -
సంవర్తికా - విమలా - అఘోరా - ఘోరా - బింబా - భైరవీ - సర్వాకర్షిణికా|
గణేశమాతృకలు
విఘ్నేశ్వర - విఘ్నరాజ - వినాయక - శివోత్తమ - విఘ్నకృత -
విఘ్నహర్త - విఘ్నరాట్ - గణనాయక - ఏకదంత - ద్విదంత - గజవక్ర - కపర్ది - దీర్ఘవక్ర
- శంఖుకర్ణ - వృషధ్వజ - గణనాధ - గజేంద్ర - శూర్పకర్ణ - త్రిలోచన - లంబోదర - మహానాద
- చతుర్మూర్తి - సదాశివ - ఆమోద - దుర్ముఖ - సుముఖ - ప్రమోదక- ఏకపాద - ద్విజిహ్వా -
శూర - వీర - షణ్ముఖ - వరద - వామదేవ - వక్రతుండ - ద్విరండక - సేనాని - గ్రామణీ -
మత్త - విమత్త - మత్తవాహన - జటి- ముండీ - ఖడ్గీ - వరేశ్య - వృషకేతన - భక్ష్యప్రియ
- మేఘనాథ - గణప - గణేశ్వర|
గణేశశక్తిమాతృకలు
శ్రీ - హ్రీః - తుష్టి - శాంతి - పుష్టి - సరస్వతి - రతి -
మేధా - కాంతి - కామినీ - మోహినీ - జటా - తీవ్రా - జ్వాలినీ - నందా - సురస -
కామరూపిణీ - ఉగ్ర - జయనీ - సత్యా - విఘ్నేశీ - స్వరూపిణీ - కామదా - మదవిహ్వల -
వికటా - ధూమ్రా - భూతి - భూమి - సతీ - రమా - మానుషీ - మకారధ్వజ - వికర్ణ - భృకుటి
- లజ్జ - ఘోణ - ధనుర్ధర - యామినీ - రాత్రి - చంద్రికా - శశిప్రభా - లోలా -
చంచలాక్షి - ఋద్ధి - దుర్భగ - సుభగా - శివా - దుర్గా - కాళికా - అలకజిహ్వికా -
విఘ్నహారిణిక|
యోగినీ మాతృకలు
అమృతాకర్షిణి - ఇంద్రాణీ - ఈశానీ - ఉమా - ఊర్ధ్వకేశినీ -
ఋద్ధిదా - ఋషా - లుకారా - లూషికా - ఏకపాద - ఐశ్వర్య - ఓకార - ఔషధాత్మికా - అంబికా
- అక్షరాత్మ| ఇవి స్వరశక్తులు
కాలరాత్రి - ఖాతీతా - గాయత్రీ - ఘంటధారిణీ - ఙర్ణాత్మిక -
చాముండా - ఛాయా- జయా - ఝంకారిణీ - ఞర్ణాత్మిక - టంకహస్తా - ఠంకారిణీ - డామరీ - ఢంకారి
- ణంకారి - తామసీ - స్థానదేవీ - దాక్షాయణీ - ధాత్రీ - నందికా - పార్వతీ- షట్కారీ -
బంధినీ - భద్రకాళీ - మహామాయ - యశస్వినీ - రామా - లంబోఠికా - వరదా - శశినీ - షండా -
సరస్వతీ - హంసవతీ - క్షమావతీ|
పీఠమాతృకలు
కామరూపా - కాశీ - నేపాల - పౌండ్రవర్ధన - పురాస్థిర -
కాన్యకుబ్జ - పూర్ణగిరి - అర్బుద - ఆమ్రాకేశ్వర - ఏకామ్ర - త్రిస్త్రోత - కామకోటి
- కైలాశ - భృగుపత్తన - కేదార - చంద్రనగర - శ్రీపుర - అంగారక - జాలంధర - మాళవ -
కులాంత - దేవికోటక - గోకర్ణ - మారుతేశ - అట్టహాస - విరజ - రాజగృహ - మహాపథ -
కొల్హాపుర - ఏలాపుర - కౌలేశ్వర - జయంతీ - ఉజ్జయినీ - చరిత్ర - క్షీరక - హస్తినాపుర
- ఉడ్డీశ - ప్రయాగ - షష్ఠీశ - మాయానగర - జలేశ్వర - మలయ - మహాపీఠ - శ్రీశైల -
మేరుపీఠ - గిరివర - మహేంద్ర - వామన - హిరణ్యక - మహాలక్ష్మీపుర - ఉడ్డ్యాన -
ఛాయాచిత్ర| ఇవి మహాపీఠములు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి