తళుకుబెళుకుమెరుపువనితలసొగసుకు
మోసపోయి,శాశ్వతసుఖముకలిగించు
సిరిపధమునుమరుగుపరచినడచిన,క
లుగుసుఖములునాకువిషములులలితాంబ!
దేవుడనుచు స్వాముల వెంట
తిరిగనేమి
తనకు తాను వరించునా ధాన్య
లక్ష్మి
నీమతిస్తుతులెబలమనెరుగలేవ
నిక్కము తెలుసుకోర ప్రణీత
మనస
కోవిడు పుట్టినక్షణమె
గొల్లునకీటకమంత్రమున్ మనుః
కోవిదుడివ్వగన్ విధిని
గోప్యముబెట్టితలంపు లేకనే
ఏ విపులార్ధముల్
తెలియనేరక వెర్రి జనుల్పఠించెనే
ఈవికటార్ధబుద్ధిమతులేలన
కన్నులు తెర్వుజీవుడా
భానుని
తీక్ష్ణభాసములబాధనుగూడసహింపగల్గగన్
నేనిసుమంతలక్ష్యమిడునెంతవిభాగ్నిశిఖాప్రతాపమున్
ఆనటరాజునర్తనము
యాడభువాంతరముల్కకావిక
ల్మైనెడ
పొందబోనుభయమైననుతక్కకళత్రచూపుకున్
శ్రీగురు చరణములు
శ్రీలలితజపములు
పెద్దలాశీర్వచనములు
పిన్నల జత
లివికలిగిన జీవుడె
ధన్యుడవని యందు
వినుమిదియె నిక్కము కదర
విప్రవర్య
లక్ష్యపెట్టడు రవితీక్ష్ణరశ్మినైన
భయపడడనిలజ్వాలాప్రభలుకైన
కానిబెదురునేప్రియసతికంటిసెగకు
వినుమిదియె నిక్కము కదర విప్రవర్య
భయపడడనిలజ్వాలాప్రభలుకైన
కానిబెదురునేప్రియసతికంటిసెగకు
వినుమిదియె నిక్కము కదర విప్రవర్య
పెండ్లి పెండ్లియని
చెవినిపోరుబెట్టియా
బ్రహ్మచర్యమునుచెరచవధువును
దెచ్చిబెండ్లిచేయ,
దేవేరినెత్తికె
క్కితకిటతకిటాడకీలువిరుగు!
వేద విద్యలకై వచ్చి
వేదనపడి
గురువు మాటకు విలువ
లేకుండ నడచి
నేమిలాభమెంత చదువు
నేర్చుకున్న
వినుమిదియె నిక్కము
కదరవిప్రవర్య
సంప్రదాయము కన్న
శాస్త్రములె మిన్న
శాస్త్రములు కన్న
వేదశాసనము మిన్న
వేదములుకన్నసద్గురువేగమిన్న
వినుమిదియె నిక్కము
కదరవిప్రవర్య
ముద్దపప్పు, కమ్మని నెయ్యి, ముక్కల పులు
సు, పనసావకూర,పెరుగు సుమధురిమల
పాయసాన్నమామిడిఫలపానకంబు
లన్, తమకెపుడిచెదనొ శ్రీల భ్రమరాంబ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి