సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

4, ఏప్రిల్ 2018, బుధవారం

ఋగ్వేద ప్రాతః సంధ్యావందనమ్



మొన్న మార్చి నెలలో మా అన్నయ్యగారి అబ్బాయికి, మా అబ్బాయికి ఉపనయనం చేసిన తర్వాత, వారికి ఋగ్వేద సంధ్యావందనం పుస్తకాలు కొందామని విశాఖపట్నంలో ఉన్న తెలుగు పుస్తకాలు అమ్మే అన్ని షాపులు తిరిగినా ఆ పుస్తకమైతే దొరకలేదు. అక్కడక్కడ యజుర్వేద సంధ్యావందనం పుస్తకాలైతే కనిపించాయి. అవికూడా ఎక్కువ కాపీలైతే లేవు. షాపువారిని వివరాలు అడుగగా కొంతమంది ఋగ్వేద సంధ్యావందనమే తెలియదని, మరికొంతమంది ఆ పుస్తకాలు ఈమధ్య అసలు రావడమేలేదని సమాధానమిచ్చారు. అంతర్జాలంలో వెదికినా దొరకలేదు. అప్పటికికాని నాకు సమస్య తీవ్రత అర్ధంకాలేదు. ఈ పుస్తకం అవసరమున్నవారికి ఉపయుక్తంగా ఉంటుందని తలచి నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్న, నా దగ్గర ఉన్న ఒక పాత పుస్తకము ఆధారంగా ఈ ఋగ్వేద సంధ్యావందనమును సంకలనం చేసాను. ప్రస్తుతమునకు ఇక్కడ ప్రాతఃసంధ్యావందనమును మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇందు క్రియా పద్ధతి వివరించబడలేదు. చదువరులు క్రియను తమ గురువుగారి దగ్గర నేర్చుకోవలసినదిగా మనవి. మధ్యాహ్న, సాయం సంధ్యావిధమును కూడా త్వరలోనే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. 

ఋగ్వేద ప్రాతః సంధ్యావందనమ్

ఓం ణానాం”త్వా ణప’తిగ్ం హవామహే వింక’వీణాం ము’మశ్ర’వస్తమం|
జ్యేష్ఠరాజం బ్రహ్మ’ణాం బ్రహ్మణస్ప ఆన’శ్శృణ్వన్నూతిభిః’స్సీసాద’నం||
శ్రీమహాగణాధిపతయే నమః|

ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా,
యఃస్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యన్తరశ్శుచిః.

పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయనమః

ఆచమనంః

ఓం ఆచమ్య…
ఓం కేశవా’యస్వాహా, ఓం నారాయణా’యస్వాహా, ఓం మాధవా’యస్వాహా, ఓం గోవిందాయనమః,
ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయనమః, ఓం త్రివిక్రమాయనమః, ఓం వామనాయనమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయనమః, ఓం పద్మనాభాయనమః, ఓం దామోదరాయనమః, ఓం సంకర్షణాయనమః, ఓం వాసుదేవాయనమః, ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్ధాయనమః, ఓం పురుషోత్తమాయనమః, ఓం అధోక్షజాయనమః, ఓం నారసింహాయనమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్ధనాయనమః, ఓం ఉపేంద్రాయనమః, ఓం హరయేనమః, ఓం శ్రీకృష్ణాయనమః,                      ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

ఆసన స్వీకారముః

ఓం పృథివ్యాః। పృధ్వీతిమంత్రస్య। మేరుపృష్ఠఋషిః। కూర్మోదేవతా। సుతలం ఛందః। ఆసనేవినియోగః॥
ఓం పృధ్వీత్వయాధృతాలోకా దేవీత్వం విష్ణునాధృతా। త్వంచధారయమాం దేవి పవిత్రం కురుచాసనం॥  ఓం అనంతాసనాయనమః।

(కుడిచేతి అంగుష్ఠ, అనామికలతో భూమిని స్పృశించవలెను)

ప్రాణాయామము

1)    ప్రణవస్య। పరబ్రహ్మఋషిః। పరమాత్మా దేవతా। దైవీగాయత్రీఛందః।
2)    శ్రీగాయత్రీ పూర్వాంగ సప్తవ్యాహృతి మంత్రాణాం, విశ్వామిత్ర, జమదగ్ని, భరద్వాజ, గౌతమ, అత్రి, వసిష్ఠ, కశ్యపా ఋషయః, అగ్ని, వాయు, సూర్య, వాగీశ, వరుణ, ఇంద్ర, విశ్వేదేవా దేవతాః, గాయత్రి, ఉష్ణి, గనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్ జగతి, ఛందాంసి.
3)    గాయత్య్రా॥ విశ్వామిత్ర ఋషిః। సవితా దేవతా। గాయత్రీ ఛందః॥

ప్రాణాయామే వినియోగః

ఓం భూః। ఓం భువః। ఓం స్వః। ఓం మహః। ఓం జనః। ఓం తపః। ఓం సత్యం।


ఓం తత్స’వితుర్వరే’’ణ్యం। భర్గో’’దేవస్య’ధీమహి| ధియోయోనః’ ప్రచోదయా’’త్|


ఓమాపోజ్యోతీసోఽమృతం బ్రహ్మ భూర్భువఃస్వరోం|

దేశకాలసంకీర్తనం

మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వరప్రీత్యర్ధం, శుభే శోభనముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా, ప్రవర్తమానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే, కలియుగే, పథమపాదే, జంబూద్వీపే, భరవర్షే, భరఖండే, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన…………..
సంవత్సరే, ……………ఆయనే, ……………….ఋతౌ, ………మాసే,…………పక్షే, …………..తిథౌ,………….
……………..వాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణే, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిధౌ,
శ్రీమాన్ ……………….గోత్రః ……………………నామధేయః (ధర్మపత్నీ సమేతోహం), శ్రీమతః ……………….. గోత్రస్య…………………………శర్మణః, మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వరప్రీత్యర్ధం ప్రాతః సంధ్యాముపాశిష్యే.

మార్జనంః

ఆపోహిష్టేతి తిస్రూ’’ణాం మంత్రాణాం| అంబరీష సింధుద్వీ’ప ఋషిః| ఆపోదేవతా| గాయత్రీ ఛందః, మార్జనే వి’నియోగః|

ఓం 1) ఆపోహిష్ఠామ’యోభువః’|    2) తాన’ ర్జే ద’ధాతన|  3) హేరణా’’ చక్ష’సే| 
4) యోవ’శ్శివత’మోసః|    5)  తస్య’ భాజయతే హనః’|   6) తీరివ’ మాతరః’|   7) తస్మా
అరం’’గమామవో |    8) యస్యక్షయా’’జిన్వథ|    9) ఆపో’’నయ’థాచనః|

మంత్రాచమనం

సూర్యశ్చేత్యశ్య మంత్రస్య| యాజ్ఞవల్క్యోపనిషద ఋషిః| సూర్య మన్యు మన్యు పతయో రాత్రయో దేవతాః| ప్రకృతిశ్చంధః| మంత్రాచనమనే వినియోగః|
ఓం సూర్యశ్చమామన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యు’ కృతేభ్యః| పాపేభ్యో’ రక్షంతాం| యద్రాత్యా
పాప’మకార్షం| మనసా వాచా’ హస్తాభ్యాం| పద్భ్యాముదరే’’ణ శిశ్న్ఞా| రాత్రిస్తద’వలుమ్పతు|
యత్కించ’దురితంమయి’| ఇదమహం మామమృ’తయోనౌ| సూర్యేజ్యోతిషి జుహో’మి స్వాహా.

ఆచమనంః

ఓం ఆచమ్య…
ఓం కేశవా’యస్వాహా, ఓం నారాయణా’యస్వాహా, ఓం మాధవా’యస్వాహా, ఓం గోవిందాయనమః,
ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయనమః, ఓం త్రివిక్రమాయనమః, ఓం వామనాయనమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయనమః, ఓం పద్మనాభాయనమః, ఓం దామోదరాయనమః, ఓం సంకర్షణాయనమః, ఓం వాసుదేవాయనమః, ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్ధాయనమః, ఓం పురుషోత్తమాయనమః, ఓం అధోక్షజాయనమః, ఓం నారసింహాయనమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్ధనాయనమః, ఓం ఉపేంద్రాయనమః, ఓం హరయేనమః, ఓం శ్రీకృష్ణాయనమః,                      ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

పునర్మార్జనం

ఆపోహిష్ఠేతి నవర్చస్య సూక్తస్య| అమ్బరీషపుత్రః సింధుద్వీప ఋషిః| పంచమీ వర్ధమాన| సప్తమీ ప్రతిష్ఠా| అంతేద్వే అనుష్టుభౌ| ఆపో దేవతా| ఋగంతం మార్జనే వినియోగః||
ఓం
1)     ఆపోహిష్ఠామ’యో భుస్తాన’ ర్జేద’ధాతన| మహేరణా” చక్షసే|
2)    యోవ’ శ్శివత’మో రస స్తస్య’భాజయతే హనః’| తీరి’వ మాతరః’|
3)    స్మా అరం’’గమామవోస్యక్షయా’’ జిన్వ’థ| ఆపో’’ నయ’థాచనః|
4)    శంనో” దేవీరభిష్ట’ ఆపో” భవన్తు పీతయే’’| శంయో భిస్ర’వంతునః|
5)    ఈశా’’నా వార్యా’’ణాం క్షయం’’తీశ్చర్షణీనాం| అపోయా’’చామి భేజం|
6)    ప్సుమే సోమో” అబ్రవీదంతర్విశా”ని భేజా| గ్నించ’ విశ్వశం’’భువం|
7)    ఆపః’ పృణీత భే’’జం వరూ’థం న్వే” 3 మమ’| జ్యోక్చసూర్యం”దృశే|
8)    ఇదమా”పః ప్రవ’హ యత్కించ’ దురితం మయి’| యద్వాహమభిదుద్రో యద్వాశే
తానృతం|
9)    ఆపో” ద్యాన్వ’చారిషం రసే” సమ’గస్మహి| పయ’స్వానగ్న ఆగ’హితం మాసం
సృ’జవ’ర్చసా|
10)  సస్రు’షీస్త’దప’సోది’వాన’క్తంచ సస్రు”షీః| వరే”ణ్యక్రతుపోదేవీ రుప’హ్వయే|

అఘమర్షణమంత్రము

ఋతంచ సత్యంచేత్యస్య సూక్తస్య| అఘమర్షణ ఋషిః| భావవృత్తో దేవతా| అనుష్ఠుప్చంధః| పాపపురుష జల విసర్జనే వినియోగః||
1)    తంచ’ త్యంచాభీ”ద్ధాత్తసోఽధ్య’జాయత| తతో రాత్ర్య’జాయ తతః’ సముద్రో అ”ర్ణవః||
2)    సముద్రాద”ర్ణవాదధి’ సంవత్సరో అ’జాయత| అహోరాత్రాణి’ విద్విశ్వ’స్య మితో వశీ||
3)    సూర్యాచంద్రమసౌ” ధాతా య’థాపూర్వమ’ల్పయతు| దివం”చ పృథివీం
చాన్తరి’క్షధోస్వః’|

అర్ఘ్యప్రధానముః

ఓం ఆచమ్య…
ఓం కేశవా’యస్వాహా, ఓం నారాయణా’యస్వాహా, ఓం మాధవా’యస్వాహా, ఓం గోవిందాయనమః,
ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయనమః, ఓం త్రివిక్రమాయనమః, ఓం వామనాయనమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయనమః, ఓం పద్మనాభాయనమః, ఓం దామోదరాయనమః, ఓం సంకర్షణాయనమః, ఓం వాసుదేవాయనమః, ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్ధాయనమః, ఓం పురుషోత్తమాయనమః, ఓం అధోక్షజాయనమః, ఓం నారసింహాయనమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్ధనాయనమః, ఓం ఉపేంద్రాయనమః, ఓం హరయేనమః, ఓం శ్రీకృష్ణాయనమః, ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

కాలాతిక్రమణమైనచో…
యదద్యేత్యస్య మంత్రస్య| సుకక్ష ఋషిః| ఇంద్రోదేవతా| గాయత్రీ ఛందః| ప్రాతస్సంధ్యాంగ కాలాతిక్రమణ ప్రాయశ్చిత్త అర్ఘ్యప్రధానే వినియోగః||
ఓం యద్య కచ్చ’వృత్తహన్నుదగా” భి సూ”ర్య| సర్వం తది’న్ద్రతే వశే”| (ఒకసారి మాత్రమే)

ప్రాతమర్ఘ్యప్రధానము.

ఓం తత్సువితురిత్యస్య మంత్రస్య| గాధిపుత్రో విశ్వామిత్ర ఋషిః| సూర్యో దేవతా| గాయత్రీ ఛందః| ప్రాతరర్ఘ్యప్రధానేవినియోగః||

ఓం భూర్భువస్వః’| ఓం తత్స’వితుర్వరే’’ణ్యం। భర్గో’’దేవస్య’ధీమహి| ధియోయోనః’ ప్రచోదయా’’త్|
 (మూడు సార్లు)

ఆత్మప్రదక్షిణముః

సావా’దిత్యోబ్రహ్మ|

తర్పణాలుః

సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి

గాయత్రి ఉపాసనముః

ఓం ఆచమ్య…
ఓం కేశవా’యస్వాహా, ఓం నారాయణా’యస్వాహా, ఓం మాధవా’యస్వాహా, ఓం గోవిందాయనమః,
ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయనమః, ఓం త్రివిక్రమాయనమః, ఓం వామనాయనమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయనమః, ఓం పద్మనాభాయనమః, ఓం దామోదరాయనమః, ఓం సంకర్షణాయనమః, ఓం వాసుదేవాయనమః, ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్ధాయనమః, ఓం పురుషోత్తమాయనమః, ఓం అధోక్షజాయనమః, ఓం నారసింహాయనమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్ధనాయనమః, ఓం ఉపేంద్రాయనమః, ఓం హరయేనమః, ఓం శ్రీకృష్ణాయనమః,  ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

ఓమిత్యేకాక్ష’రం బ్రహ్మ| అగ్నిర్దేవతా బ్రహ్మ’ఇత్యార్షం| గాయత్రం ఛందం పరమాత్మం’ సరూపం|
సాయుజ్యం వి’నియోగం|

ఆయా’తువర’దా దేవీ క్షరం’ బ్రహ్మసంమి’తమ్| గాయత్రీం” ఛన్ద’సాం మాతేదం బ్ర’హ్మజుషస్వ’మే| యదహ్నా”త్కురు’తేపాపం తదహ్నా”త్ప్రతిముచ్య’తే|” యద్రాత్రియా”త్కురు’తేపాపం తద్రాత్రియా”త్ప్రతి ముచ్య’తే| సర్వ’ర్ణేమ’హాదేవీ సంధ్యావి’ద్యే రస్వ’తి| ఓజో’ఽసి సహో’ఽసి బల’మసి భ్రాజో’ఽసి దేవానాం ధానామా’ఽసి విశ్వ’మసి విశ్వాయు స్సర్వమసి ర్వాయు రభిభూరోం గాయత్రీ మావా’హయామి, సావిత్రీ మావా’హయామి, సరస్వతీ మావా’హయామి, ఛన్దర్షీ నావా’హయామి, శ్రియమావా’హయామి, బలమావా’హయామి, గాయత్రియా గాయత్రీ ఛన్దో విశ్వామిత్ర ఋషి స్సవితా దేవతాఽగ్నిర్ముఖం బ్రహ్మశిరో విష్ణుర్హృదయం రుద్రశిఖా పృథివీయోనిః ప్రాణాపాన వ్యానోదాన సమానా సప్రాణా శ్వేతవర్ణా సాఙ్ఖ్యాయనసగోత్రా గాయత్రీ చతుర్వింశత్యక్షరా త్రిపదా’ షట్కుక్షిః పఞశీర్షోపనయనే వి’నియోగః ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం త్యం, ఓం తత్స’వితుర్వరే’’ణ్యం। భర్గో’’దేవస్య’ధీమహి| ధియోయోనః’ ప్రచోదయా’’త్|  ఓమాపోజ్యోతీసోఽమృతం బ్రహ్మ భూర్భువఃస్వరోం|

మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వరప్రీత్యర్ధం ప్రాతః సంధ్యాంగ యధాశక్తి గాయత్రీ మహా మంత్రజపం కరిష్యే| ఇతి ఋగ్వేద బ్రహ్మకర్మ సముచ్చయం|

(ఇప్పుడు పంచపాత్రలోని ఉదకమును స్పృశించవలెను)

అంగన్యాస కరన్యాసములు
ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే                 -           అంగుష్ఠాభ్యాం నమః     -   హృదయాయ నమః
వరేణ్యం విష్ణ్వాత్మనే                            -           తర్జనీభ్యాం నమః        - శిరసే స్వాహా
భర్గోదేవస్య రుద్రాత్మనే                       -           మధ్యమాభ్యాం నమః   - శిఖాయై వషట్
ధీమహి సత్యాత్మనే                              -           అనామికాభ్యాం నమః  - కవచాయహుం
ధియోయోనః జ్ఞానాత్మనే                      -           కనిష్ఠికాభ్యాం నమః      - నేత్రత్రయాయ వౌషట్
ప్రచోదయాత్ సర్వాత్మనే                    -           కరతలకరపృష్ఠాభ్యాం నమః - అస్త్రాయఫట్              

బూర్భువస్సువరోమితి దిగ్బంధః

ధ్యానంః

ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైర్యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికాం. గాయత్రీం వరదాభయాంకుశకశాశుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మథారవిందయుగళం హస్తైర్వహంతీం భజే.

ముద్రలుః

సుముఖం సంపుటంచైవ వితతం విశ్రుతం తథా| ద్విముఖం త్రిముఖం చైవా చతుఃపంచ ముఖం తథా| షణ్ముఖోధోమకంచైవ వ్యాపికాంజలికంతథా| షకటం యమపాశంచ గ్రథితం చోల్ముఖోల్ముఖం| ప్రళంబం ముష్టికంచైవ, మత్స్య, కూర్మ, వరాహకం| సింహాక్రాంతం, మహాక్రాంతం, పల్లవం ముద్గరం తథా|
ఇతిముద్రావై చతుర్వింశతి గాయత్రీ సుప్రతిష్ఠితాః| ఏతే ముద్రానజానాతి గాయత్రీ నిష్ఫలాభవేత్|

మంత్రజపం

ఓం భూర్భువస్వః’| ఓం తత్స’వితుర్వరే”ణ్యం| భర్గో”దేవస్య’ధీమహి| ధియోయోనః’ ప్రచో”దయాత్||

అంగన్యాస కరన్యాసములు
ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే                 -           అంగుష్ఠాభ్యాం నమః     -   హృదయాయ నమః
వరేణ్యం విష్ణ్వాత్మనే                            -           తర్జనీభ్యాం నమః        - శిరసే స్వాహా
భర్గోదేవస్య రుద్రాత్మనే                       -           మధ్యమాభ్యాం నమః   - శిఖాయై వషట్
ధీమహి సత్యాత్మనే                              -           అనామికాభ్యాం నమః  - కవచాయహుం
ధియోయోనః జ్ఞానాత్మనే                      -           కనిష్ఠికాభ్యాం నమః      - నేత్రత్రయాయ వౌషట్
ప్రచోదయాత్ సర్వాత్మనే                    -           కరతలకరపృష్ఠాభ్యాం నమః - అస్త్రాయఫట్              

వస్సువర్భుభూరోం దిగ్విమోకః


వరుణోపస్థానంః

యచ్చిద్దిత ఇతి పంచర్చస్య సూక్తస్య| శునశ్శేప ఋషిః| వరుణోదేవతా| గాయత్రీ ఛందః| వరుణోపస్థానే వినియోగః||

ఓం
1)    చ్చిద్ధితే విశో’’ యథా ప్రదే”వ వరుణవ్రతం| మినీసి ద్యవి’ద్యవి|
2)    మానో” థాయ’ త్నవే” జిహిళానస్య’ రీరధః| మాహృ’ణానస్య’ మన్యవే”|
3)    విమృ’ళీకాయ’తే మనో” థీరశ్వం న సంది’తం| గీర్భిర్వ’రుణసీమహి|
4)    రాహిమే విమ’న్యవః పత”న్తి వస్య’ఇష్టయే| వయోనవ’స తీరుప’|
5)    దాక్ష’త్రశ్రియంమా వరు’ణం కరామహే| మృళీకాయో” రుచక్ష’సం|

ప్రాతఃసంధ్యోపస్థానంః

మిత్రస్య చర్షణీధృత ఇతి చతస్రూణాం మంత్రాణా| విశ్వామిత్ర ఋషిః| మిత్రోదేవతా| గాయత్రీ ఛందః| మిత్రోపస్థానే వినియోగః||
ఓం
1)    మిత్రస్య’ చర్షణీ ధృతోవో” దేవస్య’ సాసి ద్యుమ్నం చిత్రశ్రవ’స్తమమ్||
2)    భియో మ’హినా దివం” మిత్రో భూవ’ ప్రథాః”|  అభిశ్రవో”భిః పృథివీం||
3)    మిత్రా పంచ’యేమిరే జనా’’ అభిష్టి’శవసే| సదేవాన్విశా”న్భిభర్తి||
4)    మిత్రోదేవేష్వాయుషు జనా’య వృక్త బ’ర్హిషే| ఇష’ ష్టవ్ర’తా అకః||

జాతవేదస ఇత్యస్య మంత్రస్య| మరీచిపుత్రః| కశ్యప ఋషిః| జాతవేదాగ్నిర్దేవతా| త్రిష్టుప్ఛందః||
జాతవే”దసే సునవామ సోమ’మరాతీయ తోనిద’హాతివేదః’| సనః’ పర్షదతి’ దుర్గాణివిశ్వా”
నావేసింధుం” దురితాత్యగ్నిః।|

శాన్తిమంత్రముః

తచ్ఛంయోః। శంయుర్ ఋషిః। విశ్వేదేవే దేవతాః। శక్వరీచ్ఛందః। శాంత్యర్ధే జపేవినియోగః।
ఓం తచ్చంయోరావృ’ణీమహే। గాతుం జ్ఞాయ’। గాతుం జ్ఞప’తయే। దైవీ”స్వస్తిర’స్తునః।
స్వస్తిర్మాను’షేభ్యః। ర్ధ్వంజి’గాతుభేజం। శంనో’అస్తుద్విపదే”। శంచతు’ష్పదే।
ఓం శాన్తి, శ్శాన్తి, శ్శాన్తిః

దిఙ్మున్యాద్యభివందనం

ఓం నమః ప్రాచ్యై’దిశే యాశ్చ’ దేవతా” స్యాం ప్రతి’వసన్త్యేభ్య’శ్చమోనమో దక్షి’ణాయై దిశే యాశ్చ’ దేవతా” స్యాం ప్రతి’వసన్త్యేభ్య’శ్చమోనమః ప్రతీ”చ్యైదిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసన్త్యేభ్య’శ్చమో ఉదీ”చ్యైదిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసన్త్యేభ్య’శ్చమోనమ’ ర్ద్వాయై’ దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసన్త్యేభ్య’శ్చమోనమోఽధ’రాయైదిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసన్త్యేభ్య’శ్చమోనమో’ఽ వాంరాయై’ దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసన్త్యేభ్య’శ్చనమోనమో గంగాయమునయోర్మధ్యే యే’వసన్తి, తేమేప్రసన్నాత్మానశ్చిరంజీవితం
వ’ర్ధయంతి నమో గంగాయమునయోర్ముని’భ్యశ్చ నమో నమో గంగాయమునయోర్ముని’భ్యశ్చ నమః।
సంధ్యా’యై నమః’। సావి’త్య్రైనమః’। గాయ’త్య్రైనమః’।సర’స్వత్యైనమః’। సర్వాభ్యోదేవతా”భ్యోనమః।  
దేవే’భ్యోనమః’। ఋషి’భ్యోనమః’। ముని’భ్యోనమః’। గురు’భ్యోనమః’।పితృ’భ్యోనమః’।

కామోకార్షీ”న్నమోనమః’| మన్యుర్కార్షీ”న్నమోనమః’||
పృథివ్యాపస్తేజోవాయురాకాశాత్। ఓన్నమోభగవతేవాసుదేవాయ। యాంసదా సర్వభూతాని చరాణి స్థావరాణిచ। సాయం పాతర్నమస్యన్తి సామా సంధ్యా అభిరక్షతు॥

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే। శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః।
యథాశివమయో విష్ణురేవం విష్ణుమయః శివః।యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయుషి।
నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయచ। జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః॥

గాయత్రిఉపస్థానముః

త్తమే’ శిఖ’రే జాతే భూమ్యాం ప’ర్వత మూర్ధ’ని। బ్రాహ్మణే”భ్యోఽభ్య’నుజ్ఞాతా చ్ఛదే’వి థాసు’ఖం।
స్తుతోమయా వరదా వే’దమాతా ప్రచోదయన్తి పవనే” ద్విజాతా। ఆయుః పృథివ్యాం ద్రవిణం
బ్ర’హ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతుం బ్ర’హ్మలోకం।

విరాట్పురుషవందనం

నమోఽస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే। సహస్రనామ్నే పురుషాయ
శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః॥

ఆకాశాత్పతితం తోయం యథా గచ్ఛతి సాగరం। సర్వదేవనమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి।
శ్రీకేశవంప్రతిగచ్ఛత్యోన్నమఇతి॥

వాసనాద్వాసుదేవస్య వాసితన్తే జగత్రయం। సర్వభూతనివాసోసి శ్రీవాసుదేవ నమోస్తుతే॥

దం ద్యా”వా పృథివీ త్యమ’స్తు పిర్మాతర్య దిహోప’బ్రువేవా”మ్। భూతం దేవానా”మమే
అవో”భిర్విద్యా మేషం వృజనం” జీరదా”మమ్।

సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్ధేషు యత్ఫలం। తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వాదేవం జనార్థనం।।

శ్రీ స్తుత్వాదేవం జనార్ధనం ఓం నమ ఇతి॥

శుభచింతనముః

ప్రవర చెప్పుకోవలెను.

ఓం ఆచమ్య…
ఓం కేశవా’యస్వాహా, ఓం నారాయణా’యస్వాహా, ఓం మాధవా’యస్వాహా, ఓం గోవిందాయనమః,
ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయనమః, ఓం త్రివిక్రమాయనమః, ఓం వామనాయనమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయనమః, ఓం పద్మనాభాయనమః, ఓం దామోదరాయనమః, ఓం సంకర్షణాయనమః, ఓం వాసుదేవాయనమః, ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్ధాయనమః, ఓం పురుషోత్తమాయనమః, ఓం అధోక్షజాయనమః, ఓం నారసింహాయనమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్ధనాయనమః, ఓం ఉపేంద్రాయనమః, ఓం హరయేనమః, ఓం శ్రీకృష్ణాయనమః,  ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

ఆబ్రహ్మలోకాదాశేషాదా లోకాలోకపర్వతాత్ । యేసంతి బ్రాహ్మణాదేవాస్తేభ్యోనిత్యం నమోనమః॥

ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు (జపఫలమును ఈశ్వరునికి అర్పణబుద్ధితో జలమును హరివేణములోనికి విడువవలెను)

ఇతి శివం

కామెంట్‌లు లేవు: