శ్రీచక్రయాగ అంతరార్థము
Description of "శ్రీచక్రయాగ అంతరార్థము"
శ్రీచక్రపూజా
విధానమును తెలుపు గ్రంథములు పెక్కు కలవు అయితే పూజా క్రియావిధానానికి సంబంధించి
అర్థములు మాత్రము చాలా వరకు గ్రంధస్తం కాలేదు. శ్రీచక్రోపాసన రహస్యాలు అనంతాలు ఈ
పుస్తకం శ్రీవిద్యలో అడుగిడు బాల్య శ్రీవిద్యోపాసకులకు చక్కని చేయూత, అంతే కాక
కొంత మంది నిష్ణాతులకు కూడా తెలియని విషయములు,రహస్యములను ఇందు పొందు పరచబడినవి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి