సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

8, ఏప్రిల్ 2024, సోమవారం

దశమహావిద్యలు - పర్వదినాలు 24-25

 

శ్రీక్రోధి నామ సంవత్సరములో (2024-25) శక్తి పర్వదినములు


పర్వదినము

        తిథి

ఈ సంవత్సరము తేది

శ్రీ దేవీ వసంత నవరాత్రులు

చైత్ర శుద్ధ పాడ్యమి నుండి చైత్ర శుద్ధ నవమి వరకు

09.04.2024 నుండి 17.04.2024 వరకు

శ్రీ తారా జయంతి

చైత్రశుద్ధ నవమి (శ్రీరామ నవమి)

17.04.2024

శ్రీ మాతంగీ జయంతి

వైశాఖ శుద్ధ తదియ

10.05.2024

శ్రీ బగళాముఖి జయంతి

వైశాఖ శుద్ధ చతుర్ధి

11.05.2024

శ్రీ ఛిన్నమస్త జయంతి

వైశాఖ పౌర్ణమి

23.05.2024

శ్రీ ధూమావతి జయంతి

జ్యేష్ఠ శుద్ధ చతుర్ధి

10.06.2024

శ్రీ వారాహీ నవరాత్రులు

ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు

06.07.2024 15.07.2024 వరకు

శ్రీ గురుపూర్ణిమ

ఆషాఢ పౌర్ణమి

21.07.2024

శ్రీ భువనేశ్వరి జయంతి

భాద్రపద శుద్ధ ద్వాదశి

15.09.2024

శ్రీ కాళీ జయంతి

భాద్రపద కృష్ణ అష్టమి (అర్ధరాత్రి)

25.09.2024

శ్రీ దేవీ శరన్నవరాత్రులు

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వీయుజ శుద్ధ నవమి వరకు

03.10.2024 నుండి

11.10.2024వరకు

శ్రీ కమల జయంతి

ఆశ్వీయుజ అమావస్య (దీపావళి అమావాస్య)

01.11.2024

శ్రీ త్రిపురభైరవి జయంతి

మార్గశిర పౌర్ణమి

15.12.2024

శ్రీ శ్యామలా (మాతంగి) నవరాత్రులు

మాఘ శుద్ధ పాడ్యమి నుండి మాఘ శుద్ధ నవమి వరకు

30.01.2025 నుండి

06.02.2025

శ్రీ లలిత (షోడశి) జయంతి

మాఘ పౌర్ణమి

12.02.2025

 

పైవి గాక, శ్రీగురువుల జన్మదినము, సాధకుని జన్మదినము, సాధకుని దీక్షా దినములు కూడా అత్యంత పూజనీయములు. అనగా ఆయా రోజులలో విశేష పూజలు చెయ్యాలి అని భావము.

దశ మహావిద్యల జయంతి పర్వదినములు సంప్రదాయములను బట్టి మారవచ్చును. గమనించగలరు.

 

29, మార్చి 2024, శుక్రవారం

ఆమ్నాయ మంత్ర పారాయణ క్రమః - 7

 

అనుత్తరామ్నాయః

అనుత్తరాం సమయంబాం రాజరాజేశ్వరీం తథా

కాలసంకర్షిణీ మంబాం గుర్వౌఘాంశ్చ వదేత్తతః॥

ఆదౌతు కామరాజౌఘాన్ముద్రౌఘాంశ్చతతోవదేత్।

తతః కామకళౌఘాంశ్చ తురీయౌఘాం స్తతః పరం॥

ఊర్ధ్వాఘాంశ్చ పరౌఘాంశ్చ గురూంశ్చానుత్తరాన్ వదేత్।

ప్రకాశాభ్యో విమర్శాఖ్యం ప్రకాశక విమర్శకః॥

11, మార్చి 2024, సోమవారం

ఆమ్నాయ మంత్ర పారాయణ క్రమః - 6

ఊర్ధ్వామ్నాయః

పరాపరాచ సాదేవీ పరాశాంభవమేవచ।  ప్రాసాదం దహరం హంసం మహావాక్యాదికం పరం॥

పంచాక్షరం మహామంత్రతారకం జన్మతారకం। ఈశానముఖసంభూతాః స్వాత్మానందప్రదాయకాః॥

కోటిసంఖ్యా మహాదేవి మద్రూపాః సర్వసిద్ధిదాః। ఏతాః శాంభవపీఠస్థా సహస్రపరివారితాః॥

ఆరాధ్య మాలినీపూర్వం మండలాంతం తధైవచ। సాయుజ్య హేతుకం నిత్యం వందేచోర్ద్వ మకల్మషం॥

ఊర్ద్వామ్నాయస్య చ మనూనాజ్నాంతే తు విభావయేత్॥

29, ఫిబ్రవరి 2024, గురువారం

శ్రీచక్రయాగ అంతరార్థము PDF Download


శ్రీచక్రయాగ అంతరార్థము

 

సృష్టిలో నవావరణను మించిన అర్చనలేదు, శ్రీచక్ర నవావరణపూజను శ్రీచక్రయాగమందురు,  ఆవరణ అర్చణ సర్వదేవతలను పూజించిన ఫలితంలో పాటు భోగ మోక్షాలను ప్రసాదిస్తుంది. శ్రీయాగ క్రమం గురుపరంపరాగతంగా ఇవ్వబడుతుంది. ఇందులో సూక్ష్మాలను గురుముఖతగా తెలుసుకోవాలి.

 మా గురువుల అనుజ్ఞతో శ్రీచక్రయాగ అంతరార్థాన్ని వివరంగా   శ్రీచక్రయాగ అంతరార్థము  అను పుస్తక రూపంలో విడుదల చేయడమైనది. ముద్రించిన  కాపీలు అన్నీ నిండుకున్న కారణంగా ఔత్సాహికుల కోరికమేర ఈ పుస్తక ప్రతిని అంతర్జాలంలో ఉచితంగా అందిచాలని ఇక్కడ పొందుపరుస్తున్నాము.   

పిడిఫ్ కోరకు చిత్రం పై నొక్కండి

 





ఆమ్నాయ మంత్ర పారాయణ క్రమః - 5

 

ఉత్తరామ్నాయః

తురీయాంబా మహార్ధాచ అశ్వారూఢా తథైవచ

మిశ్రాంబాచ మహాదేవి శ్రీమద్వాగ్వాదినీ తథా॥

దుర్గా కాళీచ చండీ చ నకులీ చ పుళిందినీ।

రేణుకా శ్రిశ్చవాగీశీ మాతృకాద్యా స్వయంవరా॥

ముఖాత్తత్పురుషాజ్జాతా ద్వికోట్యోమంత్రనాయికాః।

ఏకాశ్చోడ్యాణపీఠస్థాః శాక్తాగమ సముద్భవాః

ద్విసహస్రం తు దేవ్యస్తాః పరివారయుతాః ప్రియే॥

పంచామ్నాయ సమోపేతం శ్రీవిద్యాఖ్యంమదంశకం।

ముద్రాదిదశకం చైవ సిద్ధానాం మిధునం తథా॥

వీరావళీపంచకం చ భజేదామ్నాయ ముత్తరం

ఉత్తరామ్నాయస్య మనూన్ హృదిస్థానే విభావయేత్॥

22, ఫిబ్రవరి 2024, గురువారం

ఆమ్నాయ మంత్ర పారాయణ క్రమః - 4

  

పశ్చిమామ్నాయః

లోపాముద్రా మహాదేశీహ్యంబా చ భువనేశ్వరీ।

అన్నపూర్ణా కామకళా సర్వసిద్ధిప్రదాయినీ

సుదర్శనం వైనతేయం కార్తవీర్యం నృసింహకం।

నామత్రయం రామమంత్రం గోపాలం సౌరమేవచ॥

ధన్వంతరించేంద్రజాలమింద్రాదిసురమంత్రకం।

దత్తాత్రేయం ద్వాదశాష్టౌ వైష్ణవాగమచోదితాః॥

అఘోరముఖ సంభూతా మదంశాః కోటి సంఖ్యకాః।

ఏతా జాలంధరపీఠస్థాః పశ్చిమామ్నాయ దేవతాః॥

దూతీనాంచ చతుషష్టిః సిద్ధానాం త్రిసహస్రకం

ఆమ్నాయం పశ్చిమం వందే సర్వదా సర్వకామదం

భావయేన్మణిపూరే తు పశ్చిమామ్నాయజాన్మనూన్